అయ్యో.. సూపర్ హిట్ సినిమాను చిరు పక్కకు పెట్టాడే !!
అది మెగాస్టారే కానీ.. దమ్కీ స్టారే కానీ.. నో అంటే నో..! సినిమా నచ్చలేదంటే.. నచ్చలేదంటే..! అయితే ఆ స్టార్లకెందుకు పలానా స్టార్లకు నచ్చలేదన్న విషయాన్ని .. కారణాలను పక్కకు పెడితే.. ఆ న్యూస్ బయటికి రావడమే ఫ్యాన్స్ మధ్యలో హాట్ టాపిక్ అవుతుంది. అందులోనూ.. ఆ హీరో రిజెక్ట్ చేసిన సినిమా హిట్ సినిమా అయితే.. ఫ్యాన్స్ ను షాకయ్యేలా ఫీలయ్యేలా కూడా చేస్తుంది. ఇక ఇప్పుడు మెగా స్టార్ ఫ్యాన్స్ విషయంలోనూ అదే జరుగుతోంది.
అది మెగాస్టారే కానీ.. దమ్కీ స్టారే కానీ.. నో అంటే నో..! సినిమా నచ్చలేదంటే.. నచ్చలేదంటే..! అయితే ఆ స్టార్లకెందుకు పలానా స్టార్లకు నచ్చలేదన్న విషయాన్ని .. కారణాలను పక్కకు పెడితే.. ఆ న్యూస్ బయటికి రావడమే ఫ్యాన్స్ మధ్యలో హాట్ టాపిక్ అవుతుంది. అందులోనూ.. ఆ హీరో రిజెక్ట్ చేసిన సినిమా హిట్ సినిమా అయితే.. ఫ్యాన్స్ ను షాకయ్యేలా ఫీలయ్యేలా కూడా చేస్తుంది. ఇక ఇప్పుడు మెగా స్టార్ ఫ్యాన్స్ విషయంలోనూ అదే జరుగుతోంది. చిరు నిర్ణయం.. వారి చేత అయ్యే అనేలా చేస్తోంది. సూపర్ హిట్ సినిమాను బాసు పక్కకు పెట్టడం ఏంటనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లుగా నామ్ కామాయించిన రాజ్ అండ్ డీకే ద్వయం.. మెగాస్టార్ చిరుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఆయనతో సినిమా చేయాలనేది వారి డ్రీమ్. దీంతో బాగా ఆలోచించిన ఈ ఇద్దరు చిరుతో వారి సూపర్ డూపర్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్‌ను తీద్దామనుకున్నారట. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ సాయంతో ఆయన్ను కలిశారట. ద ఫ్యామిలీ మ్యాన్ స్టోరీని.. సినిమా కథగా మార్చి చిరుకు వినిపించే ప్రయత్నం కూడా చేశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: ఈ ఒక్క సీన్ చాలు.. థియేటర్ షేకవ్వడం పక్కా అంతే!
‘ఆమెకి లేని నొప్పి మీకెందుకు’ ముద్దుపై డైరెక్టర్ పచ్చి రియాక్షన్
Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
Allu Arjun: ఇన్‌స్టా పేజ్‌కెక్కిన ఏకైన హీరో.. సృష్టించిన చరిత్ర బన్నీ !!
Vijay Devarakonda: VD స్పెషల్ అనౌన్స్‌మెంట్.. మొత్తానికి దారిలో పడ్డాడుగా..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

