ఆ ఇంట్లో పాములే పాములు.. ఒకదాని వెంట ఒకటి..
అసోం, జోర్హట్ జిల్లాలోని ఓ ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాములు చెలరేగి కలకలం రేపాయి. ఏకంగా ఆ ఇంట్లో 30 పాములు బయటపడ్డాయి. ఆ పాములు చూసి భయంతో వణికిపోయిన ఆ కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. మరియానీ ప్రాంతంలోని హతిజురి టీ ఎస్టేట్‌లో శంకర్ బనియా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. వీరి ఇంట్లో ఓ నాగు పాము సంచరించింది. దాన్ని గుర్తించిన శంకర్ కుటుంబీకులు..
అసోం, జోర్హట్ జిల్లాలోని ఓ ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాములు చెలరేగి కలకలం రేపాయి. ఏకంగా ఆ ఇంట్లో 30 పాములు బయటపడ్డాయి. ఆ పాములు చూసి భయంతో వణికిపోయిన ఆ కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. మరియానీ ప్రాంతంలోని హతిజురి టీ ఎస్టేట్‌లో శంకర్ బనియా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. వీరి ఇంట్లో ఓ నాగు పాము సంచరించింది. దాన్ని గుర్తించిన శంకర్ కుటుంబీకులు.. కొద్ది రోజుల క్రితం బయటకు తరిమికొట్టారు. అయితే ఆ పాము ఎప్పుడు వచ్చిందో మళ్లీ ఇంట్లోకి వచ్చి చేరింది. ఓ గదిలోని ఫ్లోర్ కింద గుంతలోకి దూరి పిల్లలు చేసింది. ఆగస్టు 25న ఆ గదిలోంచి పాము పిల్లలు ఒక్కొక్కటి బయటకు రావడం శంకర్ కుటుంబీకులు చూశారు. వాటిని కూడా తరిమికొట్టారు. అయితే మర్నాడు కూడా అలాగే పాము పిల్లలు బయటకు రావడంతో అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జడ్జి కొడుకు షూస్.. అని పాపం ఆ దొంగకేం తెలుసు !!
చిన్న బైకు..పెద్ద చక్రం !! ఇలాంటి ఐడియా మీకెప్పుడైనా వచ్చిందా ??
Ram Charan: మరో ప్రౌడ్ మూమెంట్.. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు చెర్రీ
TOP 9 ET News: ఒక్క రీల్‌తో.. చరిత్రకెక్కిన బన్నీ. | బిగ్ న్యూస్.. ఇక విజిల్సే !!
అయ్యో.. సూపర్ హిట్ సినిమాను చిరు పక్కకు పెట్టాడే !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

