Ram Charan: మరో ప్రౌడ్ మూమెంట్.. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు చెర్రీ
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 16 ఏళ్ల ప్రస్థానం! 14 సినిమాల అనుభవం..! అప్పుడే గ్లోబల్ రేంజ్ నామం! అది మెగా పవర్ స్టార్ సినిమా కెరీర్ గమనం! ఎస్ ! చిరు వారసుడిగా.. చిరుత సినిమాతో .. తన ఫిల్మ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సారి తెలుగు వారిని ప్రౌడ్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆల్రెడీ హాలీవుడ్లో స్టార్ హోదా పొందిన చెర్రీ.. తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ నామినేషన్స్‌లో లిస్టవుట్ అయ్యారు. బాలీవుడ్ స్టార్లతో పాటు..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 16 ఏళ్ల ప్రస్థానం! 14 సినిమాల అనుభవం..! అప్పుడే గ్లోబల్ రేంజ్ నామం! అది మెగా పవర్ స్టార్ సినిమా కెరీర్ గమనం! ఎస్ ! చిరు వారసుడిగా.. చిరుత సినిమాతో .. తన ఫిల్మ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సారి తెలుగు వారిని ప్రౌడ్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆల్రెడీ హాలీవుడ్లో స్టార్ హోదా పొందిన చెర్రీ.. తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ నామినేషన్స్‌లో లిస్టవుట్ అయ్యారు. బాలీవుడ్ స్టార్లతో పాటు.. ఏకైక టాలీవుడ్ హీరోగా ఆ లిస్టులో కనిపిస్తూ.. మరో సారి తన నేమ్ త్రూ వరల్డ్ వైరల్ అయ్యేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీతో యమా బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనతను తన పేరిట రికార్డుకెక్కించారు. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డు అయిన పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు ఇండియా నుంచి ఫైనల్ అయిన జాబితాలో నామినేట్ అయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్యలో.. ఒకే ఒక సౌంత్ ఇండియన్ హీరోగా లిస్టవుట్ అయ్యారు. ఇక ఇదే విషయం పాప్ గోల్డెన్ అవార్డ్స్ నుంచి అఫీషియల్ గా బయటికి రావడంతో మెగా పవర్ స్టార్ చెర్రీ ఒక్కసారిగా త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అయ్యారు. మరో సారి మెగా ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఒక్క రీల్‌తో.. చరిత్రకెక్కిన బన్నీ. | బిగ్ న్యూస్.. ఇక విజిల్సే !!
అయ్యో.. సూపర్ హిట్ సినిమాను చిరు పక్కకు పెట్టాడే !!
Pushpa 2: ఈ ఒక్క సీన్ చాలు.. థియేటర్ షేకవ్వడం పక్కా అంతే!
‘ఆమెకి లేని నొప్పి మీకెందుకు’ ముద్దుపై డైరెక్టర్ పచ్చి రియాక్షన్
Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

