చిన్న బైకు..పెద్ద చక్రం !! ఇలాంటి ఐడియా మీకెప్పుడైనా వచ్చిందా ??
జుగాడ్ ప్రపంచంలో భారతీయులకు పోటీ లేదు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో మనం చూశాం. పనికి రాని పాత వస్తువులతో కూడా అద్భుతాలు సృష్టిస్తుంటారు. తక్కువ వనరులతో ఎలా పని చేయాలో భారతీయుడికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. చిన్నారులనుంచి పెద్దలవరకూ జుగాడ్‌లు తయారు చేస్తుంటారు. తమ ప్రతిభను చాటుకుంటారు. తాజాగా ఇద్దరు యువకులు ఓ బైక్‌కి ఏకంగా ట్రాక్టర్ చక్రాన్ని అమర్చి దానిపై సీటు ఏర్పాటుచేసుకొని హాయిగా కూర్చొని
జుగాడ్ ప్రపంచంలో భారతీయులకు పోటీ లేదు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో మనం చూశాం. పనికి రాని పాత వస్తువులతో కూడా అద్భుతాలు సృష్టిస్తుంటారు. తక్కువ వనరులతో ఎలా పని చేయాలో భారతీయుడికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. చిన్నారులనుంచి పెద్దలవరకూ జుగాడ్‌లు తయారు చేస్తుంటారు. తమ ప్రతిభను చాటుకుంటారు. తాజాగా ఇద్దరు యువకులు ఓ బైక్‌కి ఏకంగా ట్రాక్టర్ చక్రాన్ని అమర్చి దానిపై సీటు ఏర్పాటుచేసుకొని హాయిగా కూర్చొని రైడ్‌కి వెళ్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అబ్బాయి ఓ పెద్ద టైర్‌పైన కూర్చుని ప్రయాణిస్తున్నాడు. దాని వెనకాలే చూస్తే బైక్‌పై కూర్చున్న మరో బాలుడు కనిపించాడు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ పెద్ద టైర్‌కు బైక్‌ను అటాచ్ చేశారు. కెమెరా యాంగిల్‌ని మార్చి చూస్తే ఆ విషయం మనకి తెలుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: మరో ప్రౌడ్ మూమెంట్.. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు చెర్రీ
TOP 9 ET News: ఒక్క రీల్‌తో.. చరిత్రకెక్కిన బన్నీ. | బిగ్ న్యూస్.. ఇక విజిల్సే !!
అయ్యో.. సూపర్ హిట్ సినిమాను చిరు పక్కకు పెట్టాడే !!
Pushpa 2: ఈ ఒక్క సీన్ చాలు.. థియేటర్ షేకవ్వడం పక్కా అంతే!
‘ఆమెకి లేని నొప్పి మీకెందుకు’ ముద్దుపై డైరెక్టర్ పచ్చి రియాక్షన్
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

