Tiger Nageswara Rao: టైగర్ నాగశ్వరరావుకు ఝలక్.. హైకోర్ట్ సీరియస్
రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ టైం నాగేశ్వరరావుకు బిగ్ ఝలక్ తగిలింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ పై ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి టీజర్లతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ.. ఈ మూవీ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ను నిలదీసింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సి అవసరం లేదా అంటూ వారిని ప్రశ్నించింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాల నిర్మాణం ఉండకూడదని కామెంట్ చేసింది. దాంతో పాటే ఈ మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది.
రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ టైం నాగేశ్వరరావుకు బిగ్ ఝలక్ తగిలింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ పై ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి టీజర్లతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ.. ఈ మూవీ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ను నిలదీసింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సి అవసరం లేదా అంటూ వారిని ప్రశ్నించింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాల నిర్మాణం ఉండకూడదని కామెంట్ చేసింది. దాంతో పాటే ఈ మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. వంశీ డైరెక్షన్లో.. రవితేజ చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరాదు బైగ్రఫీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. కొందరి మనోభావాలను దెబ్బతీసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: వావ్ !! 470కిలోల వెండితో పవన్ బొమ్మ
Salaar: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ !!
Jailer: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం !!
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

