వరల్డ్ ఫస్ట్ కేసు.. ఆమె మెదడుని నిజంగానే పురుగు తొలిచేస్తోంది

వరల్డ్ ఫస్ట్ కేసు.. ఆమె మెదడుని నిజంగానే పురుగు తొలిచేస్తోంది

Phani CH

|

Updated on: Sep 01, 2023 | 10:26 AM

వింత వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళా ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆమె పరీక్షించిన వైద్యులు అవాకయ్యారు. ప్రతిరోజు తలనొప్పితో పాటు చెమటతో తడిసిపోతుంది. దానితోడు న్యుమోనియా లక్షణాలు జత కలిశాయి.. కడుపు నొప్పి, అతిసారం, పొడి దగ్గుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వెంటనే ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. మహిళ మెదడుకు ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. వచ్చిన రిపోర్టు చూసి షాకయ్యారు.

వింత వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళా ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆమె పరీక్షించిన వైద్యులు అవాకయ్యారు. ప్రతిరోజు తలనొప్పితో పాటు చెమటతో తడిసిపోతుంది. దానితోడు న్యుమోనియా లక్షణాలు జత కలిశాయి.. కడుపు నొప్పి, అతిసారం, పొడి దగ్గుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వెంటనే ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. మహిళ మెదడుకు ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. వచ్చిన రిపోర్టు చూసి షాకయ్యారు. సదరు మహిళ మెదడులో సజీవంగా ఓ పురుగు ఉన్నట్లు గుర్తించారు. పాము మాదిరిగా ఉన్న ఆ పురుగును చూసి అవాక్కయ్యారు వైద్యులు. తమ కెరీర్‌లో ఇలాంటి కేసును చూడలేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే మొదటి కేసుగా చెబుతున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. 64 ఏళ్ల మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పొడవున్న క్రాల్ వార్మ్ సజీవంగా కనిపించింది. అసాధారణంగా 8 సెంటీమీటర్ల లేత ఎరుపు రంగులో ఉన్న ఈ పురుగు మెదడులో మెలికలు తిరుగుతూ కనిపించింది. దీన్ని చూసి వైద్యులు అవాక్కయ్యారు. ఇటీవల మహిళ తీవ్రమైన డిప్రెషన్, మతిమరుపు సమస్యతో మరింత ఇబ్బంది పడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శభాష్‌.. ఇది కదా ట్యాలెంట్‌ అంటే.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

ఆ టీచర్లు పెడితే కానీ ఆహారం ముట్టని పక్షులు !!

రెండు బరువైన దుంగలను మోసుకెళ్తున్న యువతి !! రియల్‌ బాహుబలి అంటున్న నెటిజన్లు

మూడు గంటలపాటు కాలుపైనే పాము !! ఆ మహిళ ఏంచేసిందంటే ??

అమ్మాయిలూ.. మీకో బంపరాఫర్‌.. 25 ఏళ్ల లోపు పెళ్లిచేసుకునే అమ్మాయిలకు నగదు బహుమతి

 

Published on: Sep 01, 2023 10:05 AM