Nayanthara: ఒక్క పోస్టుతో.. దిమ్మతిరిగే రికార్డ్ నయన్ రేర్ ఫీట్
అప్ కమింగ్ హీరోయిన్లే కానీ.. స్టార్ హీరోయిన్లే కానీ..! తమ హాట్ హాట్ ఫోటోలతో.. వీడియోలతో..సినిమా అప్డేట్స్‌తో.. ఇన్‌స్టాలో అదరగొడుతుంటే.. నయన్ మాత్రం 1947 అమ్మాయిలా.. ఇంతలా కాలం ఇన్‌స్టాకు దూరంగా ఉంటూ వచ్చారు. సోషల్ మీడియా అంటే.. నాకు నచ్చదంటూ.. చెబుతూ ఉండేవారు. అలాంటి ఈ బ్యూటీ.. ఉన్నట్టుండి ఇన్స్టాలో అడుగెట్టారు. అడుగెట్టడమే కాదు.. తన ఎంట్రీతో.. దిమ్మతిరిగే రేంజ్ లో రికార్డ్ క్రియేట్ చేశారు.
అప్ కమింగ్ హీరోయిన్లే కానీ.. స్టార్ హీరోయిన్లే కానీ..! తమ హాట్ హాట్ ఫోటోలతో.. వీడియోలతో..సినిమా అప్డేట్స్‌తో.. ఇన్‌స్టాలో అదరగొడుతుంటే.. నయన్ మాత్రం 1947 అమ్మాయిలా.. ఇంతలా కాలం ఇన్‌స్టాకు దూరంగా ఉంటూ వచ్చారు. సోషల్ మీడియా అంటే.. నాకు నచ్చదంటూ.. చెబుతూ ఉండేవారు. అలాంటి ఈ బ్యూటీ.. ఉన్నట్టుండి ఇన్స్టాలో అడుగెట్టారు. అడుగెట్టడమే కాదు.. తన ఎంట్రీతో.. దిమ్మతిరిగే రేంజ్ లో రికార్డ్ క్రియేట్ చేశారు. త్రూ అవుట్ ఇండియాలోనే ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోయిన్‌గా హిస్టరీకి కూడా ఎక్కారు. ఎట్ ప్రజెంట్ జవాన్ మూవీతో.. యామా బిజీగా ఉన్న నయనతారా.. తాజాగా రాఖీ రోజున.. ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. తన ట్విన్ కిడ్స్‌తో.. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే అలా పోస్ట్ చేసిన ఆ వీడియోతో 1 మిలియన్ లైక్స్ వచ్చేలా చేసుకున్న ఈ బ్యూటీ… అంతే వేంగంగా.. దాదాపు 1 మిలియన్ ఫాలోవర్స్‌ను కూడా సంపాదించారు. నయా రికార్డ్ క్రియేట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: బ్యాడ్ లక్.. ఉచ్చితార్థంగా కోటి పోగొట్టుకుంది..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

