Salaar: బిగ్ బ్రేకింగ్.. వాయిదా పడ్డ సలార్ రిలీజ్
ఓ పక్క డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ సలార్ మాసం మొదలైందంటూ.. ఖుషీ అవుతున్న వేళ.. నెట్టింట ఓ రేంజ్‌లో సందడి చేస్తున్న వేళ.. మరో నాలుగు రోజుల్లో ఖుషీ ట్రైలర్ వస్తుందంటూ ఆనంద పడుతున్న వేళ.. బిగ్ పంచ్ తగిలింది. మైండ్ బ్లాక్ అయ్యేలా.. ప్రభాస్ సలార్ మూవీ రిలీజ, పోస్ట్ అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అన్‌అఫీషియల్‌గా అఫీషియల్ అవుతోంది. ఎస్ ! అకార్డింగ్ టూ ఫిల్మ్ అనలిస్ట్స్ రిపోర్ట్స్ అండ్ ట్వీట్స్ .. ప్రభాస్ సలార్ మూవీ సెప్టెంబర్ 28 డేట్ నుంచి తప్పుకుందట.
ఓ పక్క డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ సలార్ మాసం మొదలైందంటూ.. ఖుషీ అవుతున్న వేళ.. నెట్టింట ఓ రేంజ్‌లో సందడి చేస్తున్న వేళ.. మరో నాలుగు రోజుల్లో ఖుషీ ట్రైలర్ వస్తుందంటూ ఆనంద పడుతున్న వేళ.. బిగ్ పంచ్ తగిలింది. మైండ్ బ్లాక్ అయ్యేలా.. ప్రభాస్ సలార్ మూవీ రిలీజ, పోస్ట్ అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అన్‌అఫీషియల్‌గా అఫీషియల్ అవుతోంది. ఎస్ ! అకార్డింగ్ టూ ఫిల్మ్ అనలిస్ట్స్ రిపోర్ట్స్ అండ్ ట్వీట్స్ .. ప్రభాస్ సలార్ మూవీ సెప్టెంబర్ 28 డేట్ నుంచి తప్పుకుందట. డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఈ మూవీ ఫైనల్ గ్రాఫిక్స్ పై అంత సాటిఫై లేకపోవడంతో.. మళ్లో సారి గ్రాఫిక్ కరెక్షన్స్ కోసం ఈ మూవీని పంపాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఈ సినిమా అందరూ అనుకున్నట్టు.. మేకర్స్ చెప్పినట్టు.. సెప్టెంబర్ 28కి వచ్చే అవకాశమే లేదని ఇన్‌సైడ్ టాక్. అదే లీక్‌గా కాస్త బలంగా వచ్చింది ఎట్ ప్రజెంట్. అయితే సలార్ పోస్ట్ పోన్‌తో పాటు.. ఈ మూవీ మళ్లెప్పుడు రిలీజ్ అన్నదానిపై కూడా ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ న్యూస్ ప్రకారం ఈ మూవీ.. డిసెంబర్లో కానీ.. అదీ వీలు కాకపోతే.. సంక్రాంతికి కానీ.. వచ్చే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kushi: ఖుషీ హిట్టైన వేళ.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టెకున్న VD
Nayanthara: ఒక్క పోస్టుతో.. దిమ్మతిరిగే రికార్డ్ నయన్ రేర్ ఫీట్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

