‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 : డబ్బింగ్‌ మొదలెట్టిన మనోజ్‌ భాజ్‌పాయ్‌

బాలీవుడ్‌ ప్రముఖ మనోజ్ భాజ్‌పాయ్ తను చేస్తున్న వెబ్‌ సిరీస్‌కు డబ్బింగ్ షురూ చేశారు. ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 కోసం డబ్బింగ్‌ చెబుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోను పంచుకున్నారు.

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 : డబ్బింగ్‌ మొదలెట్టిన మనోజ్‌ భాజ్‌పాయ్‌
Follow us

|

Updated on: Sep 12, 2020 | 11:46 PM

బాలీవుడ్‌ ప్రముఖ మనోజ్ భాజ్‌పాయ్ తను చేస్తున్న వెబ్‌ సిరీస్‌కు డబ్బింగ్ షురూ చేశారు. ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 కోసం డబ్బింగ్‌ చెబుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోను పంచుకున్నారు. ఈ లాక్‌డౌన్‌ అనంతరం వచ్చిన పర్మిషన్స్ తో ఈ వెబ్‌ సిరీస్‌లో నటించిన నటీనటులు తమ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఇటీవల సమంత కూడా తన రోల్ కు డబ్బింగ్‌ కంప్లీట్ చేసింది.

సక్సెస్‌ ఫుల్ వెబ్‌ సిరీస్‌గా సీజన్‌ 1తో గుర్తింపు తెచ్చుకున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌ సిరీస్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందులోనూ సమంత ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు రావడంతో క్రేజ్ పెరిగింది. ప్రియమణి కూడా ఇందులో ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!