Tollywood : సోషల్ మీడియాలో టాప్ ఫాలోవర్స్ ఉన్న హీరోలు వీరే.. పవన్ ర్యాంక్ ఎంతో తెలుసా..?

సోషల్ మీడియాలో హీరోల సందడి మాములుగా ఉండదు. చిన్న పోస్ట్ పెడితే చాలు క్షణాల్లో లైకుల వర్షం కురిపిస్తారు అభిమానులు.

Tollywood : సోషల్ మీడియాలో టాప్ ఫాలోవర్స్ ఉన్న హీరోలు వీరే.. పవన్ ర్యాంక్ ఎంతో తెలుసా..?
Tollywood
Follow us

|

Updated on: Sep 01, 2021 | 8:59 PM

Tollywood సోషల్ మీడియాలో హీరోల సందడి మాములుగా ఉండదు. చిన్న పోస్ట్ పెడితే చాలు క్షణాల్లో లైకుల వర్షం కురిపిస్తారు అభిమానులు. ఇక హీరోలకు సోషల్ మీడియాలో భారీ అభిమానగణం ఉంటుంది. అయితే టాలీవుడ్‌లో ఏ హీరో ర్యాంక్ ఎంతో ఇప్పుడు చూద్దాం. అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి. మహేష్ సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. మహేష్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్‌లో మహేష్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 11.6 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్‌బుక్‌లోనూ మహేష్ బాబును చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా తన ఫేస్‌బుక్‌  ఖాతాలో 15 మిలియన్ల ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. అయితే మహేష్ కంటే ముందు ఇద్దరు హీరోలు ఉన్నారు. ఫేస్‌బుక్‌‌లో మొదటి స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొనసాగుతున్నాడు. డార్లింగ్ సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా అప్డేట్స్‌ను నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు ప్రభాస్. ఈ క్రమంలో ప్రభాస్ ఫేస్‌బుక్‌ ఖాతాలో 24 మిలియన్ల మంది ఉన్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. బన్నీని ఫేస్‌బుక్‌లో 21 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.

ఆతర్వాత పది మిలియన్ దాటినా వాళ్లలో మరో ఇద్దరు హీరోలు ఉన్నారు. వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మెగా హీరోను సోషల్ మీడియాలో 12 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యాంగ్ హీరోకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఫేస్ బుక్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత నాని 7 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 6 మిలియన్ ఫాలోవర్స్‌తో దూసుకుపోతున్నారు. ఆ తర్వాత చిరంజీవి (5),రానా (4), రామ్ పోతినేని (3.9), వరుణ్ తేజ్ (3) మిలియన్ ఫాలోవర్స్‌తో ఉన్నారు. అయితే ఊహించని విధంగా అందరికంటే చివరిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పవన్ యాక్టివ్‌గా ఉన్నపటికీ.. ఆయనను ఫేస్ బుక్‌లో 7 లక్షల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi : తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి..

Sanotosh Shoban’s Prem Kumar : సంతోష్ శోభన్ పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లిమ్స్ ..

Vishal: వరుస సినిమాలతో బిజీగా స్టార్ హీరో.. మరో యాక్షన్ ఎంటర్టైనర్‌ను లైన్‌లో పెట్టిన విశాల్..

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!