AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni : ఇకపై అలాంటి సినిమాలే చేయాలని ఫిక్స్ అయిన ఎనర్జిటిక్ స్టార్.. తగ్గేదే లేదంటున్న రామ్

సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని..ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Ram Pothineni : ఇకపై అలాంటి సినిమాలే చేయాలని ఫిక్స్ అయిన ఎనర్జిటిక్ స్టార్.. తగ్గేదే లేదంటున్న రామ్
Ram
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2021 | 7:11 PM

Share

Ram Pothineni : సాలిడ్ హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని..ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు చాక్లెట్ బాయ్‌‌‌‌గా ఉన్న రామ్‌‌‌‌ను ఈ సినిమాలో ఊర మాస్‌‌‌గా చూపించాడు పూరి. ఈ సినిమాతర్వాత రామ్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రామ్ తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్‌‌‌‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌‌‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తెలుగు- తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

ఈ సినిమా విజయం సాధిస్తే ఇక పై పాన్ ఇండియా మూవీస్ పైన ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడట ఈ యంగ్ హీరో. ఇక పై తన దగ్గరకు పాన్ ఇండియా స్టోరీలే తీసుకురావాలని దర్శకులకు చెప్తున్నాడట రామ్. ప్రస్తుతం హీరోలందరూ పాన్ ఇండియా సినిమాపైనే దృష్టిపెడుతున్నారు. ఈ క్రమంలో రామ్ కూడా పాన్ ఇండియా మూవీస్‌‌‌నే చేయాలని చూస్తున్నాడట. డబ్బింగ్ సినిమాలతో రామ్‌‌‌కు నార్త్ లో మంచి గుర్తింపు దక్కింది. రామ్ నటించిన చాలా సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్‌‌‌‌లో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాంతో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుందని రామ్ భావిస్తున్నాడట.

మరిన్ని ఇక్కడ చదవండి :

BIgg Boss 5: ఆ స్టార్‌ యాంకర్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.? సాలిడ్‌ హింట్‌ ఇచ్చిన కో యాంకర్‌.

Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..

Prabhas’s Salaar : డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేస్తున్న సలార్ మేకర్స్.

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..