AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..

కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు కింగ్ నాగార్జున. బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగ్.

Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2021 | 5:08 PM

Share

Nagarjuna: కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు కింగ్ నాగార్జున. బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగ్. బుల్లితెరపైనా కూడా తనదైన స్టైల్‌‌‌‌తో గేమ్ షో బిగ్ బాస్‌‌‌ను హోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ నవమన్మదుడిగా కనిపిస్తూ అందరిని షాక్‌‌‌కు గురిచేస్తున్నారు ఈ సీనియర్ హీరో. ఇద్దరు కొడుకులు హీరోలుగా రాణిస్తున్న తాను మాత్రం ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా వారితో పోటాపోటీగా సినిమాలు చేస్తూ వస్తున్నారు నాగ్. రీసెంట్‌‌‌గా `వైల్డ్ డాగ్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.  సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఎన్.ఎస్.జి కమెండో పాత్రలో నాగ్ అదరగొట్టారన్న ప్రశంసలు దక్కాయి.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకూడా యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌గా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌‌గా నటిస్తుంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ కొంత గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సెట్స్ నుంచి నాగార్జున ఫోటోలు సోషల్ మీడియాల్లో విడుదలయ్యాయి. ఈ ఫొటోల్లో నాగ్ ఎప్పటిలాగే స్మార్ట్‌‌‌గా కనిపిస్తున్నారు. నాగ్ ఫోటోల పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నవ మన్మధుడు, ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్, చైతన్యకు-అఖిల్‌‌కు అన్నయ్యలా ఉన్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రవీణ్ సత్తార్ సినిమాతోపాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్‌‌‌లో నాగార్జున నటిస్తున్నారు. బంగార్రాజు అనే టైటిల్‌‌‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా కనిపించనున్నారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Actress Sharada: పనీపాటలేనివారే అలాంటి వార్తలు పుట్టిస్తారంటూ సీనియర్ నటి శారద ఆగ్రహం..

Bigg Boss 5: సోషల్ మీడియాలో వైరల్‌గా బిగ్ బాస్..!! బిగ్ బాస్ లిస్ట్ లీక్..?? లైవ్ వీడియో

Bigg Boss 5: షణ్ముఖ్‌కు బిగ్‌బాస్‌ భారీ ఆఫర్.. సుడి తిరిగిపోద్ది అంతే..!! వీడియో

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..