AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas’s Salaar : డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేస్తున్న సలార్ మేకర్స్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే రాధాకృష్ణ దర్దకత్వంలో రూపొందుతున్న

Prabhas's  Salaar : డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేస్తున్న సలార్ మేకర్స్.
Prabhas
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2021 | 4:27 PM

Share

Prabhas’s Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌‌‌‌‌‌ను కంప్లీట్ చేశాడు ప్రభాస్. అలాగే ఈ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌‌‌‌తో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. రామాయణ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని మొదటి నుంచి టాక్. అలాగే కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకతంలో సలార్  అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో డార్లింగ్  మాఫియా డాన్‌‌‌‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేజీఎఫ్‌‌‌‌ని నిర్మించిన హోంబలే సంస్థ ఈ సినిమానూ నిర్మిస్తోంది. ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. అదేవిధంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

హైదరాబాద్‌‌‌‌లో సలార్ రెండో షెడ్యూల్ సాగుతోంది. ఈ షెడ్యూల్‌‌‌‌లో ప్రభాస్- శృతి హాసన్ పాల్గొంటున్నారు. తాజా సమాచారం మేరకు సలార్ మేకర్స్ ఈ సినిమా ప్రత్యేక మేకింగ్ వీడియోను త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మేకింగ్ వీడియో రిలీజ్ పై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకింగ్ వీడియో లాంచ్ పై ప్రత్యేక పోస్టర్‌‌‌‌ని కూడా మేకర్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి సలార్ మేకర్స్ డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేశారని అర్ధమవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Sharada: పనీపాటలేనివారే అలాంటి వార్తలు పుట్టిస్తారంటూ సీనియర్ నటి శారద ఆగ్రహం..

Bigg Boss 5: సోషల్ మీడియాలో వైరల్‌గా బిగ్ బాస్..!! బిగ్ బాస్ లిస్ట్ లీక్..?? లైవ్ వీడియో

Bigg Boss 5: షణ్ముఖ్‌కు బిగ్‌బాస్‌ భారీ ఆఫర్.. సుడి తిరిగిపోద్ది అంతే..!! వీడియో

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి