తస్సాదీయ్యా.. సీరియల్స్‌లో చీరకట్టు చిన్నది.. సోషల్ మీడియాలో సోయగాల చిత్రాంగి
సీరియల్స్ లో చీరకట్టులో కనిపించే చాలా మంది బయట మాత్రం గ్లామరస్ లుక్ లో కవ్విస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కవ్విస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇప్పటికే సీరియల్స్‌లో చాలా మంది నటీనటులు హీరోయిన్స్ కు అందంలో పోటీపడుతున్నారు. కొంతమంది సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. సీరియల్స్ లో సింపుల్ లుక్స్ లో ఉండే నటీమణులు సోషల్ మీడియాలో మాత్రం తమ అందాలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నారు. చాలా మంది సీరియల్స్ ఒకలా బయట మరోలా ఉంటారు. కొంతమందిని గుర్తుకూడా పట్టలేం.. పైన కనిపిస్తున్న నటి కూడా అంతే.. ఆమెను గుర్తుపట్టారా..? తెలుగులో సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. సీరియల్ లో చీరకట్టులో ఛాలెంజింగ్ రోల్ లో కనిపించే ఆమె బయట మాత్రం తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె తెలుగుతో పాటు కన్నడలోనూ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
మానస మనోహర్ టెలివిజన్ నటి. ఈ బ్యూటీ తెలుగు, కన్నడ సీరియల్స్‌లో పనిచేస్తుంది. ఆమె కన్నడ సీరియల్ “లక్ష్మీ నివాస”, “జోతే జోతెయలి” సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. మానస తన సహజమైన నటన, ఆకర్షణీయమైన తెర సమక్షంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2025 ఏప్రిల్‌లో, గోవాలో తన అత్తగారితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె మోడ్రన్ డ్రస్సుల్లో మెరిసినఫోటోలు ఆకర్షిస్తున్నాయి.
మానస తన పాత్రల ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. సీరియల్స్ లో చీరకట్టులో ఆకట్టుకుంటున్న మానస మనోహర్ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ లుక్ లో కవ్విస్తుంది. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..