AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

55 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే.. స్టార్ హీరోల్లోనూ యమా క్రేజ్.. ఆమె ఎవరంటే

అలనాటి అందాల తారల్లో ఎవరగ్రీన్ బ్యూటీఫుల్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ఆమెదే. ఎన్నో అంద్భుతమైన సినిమాల్లో నటిని ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఆ అందాల తార. ఆమె కేవలం నటి మాత్రమే కాదు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి కూడా.. చాలా కాలం సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆతర్వాత బ్రేక్ ఇచ్చారు.

55 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే.. స్టార్ హీరోల్లోనూ యమా క్రేజ్.. ఆమె ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 21, 2025 | 1:20 PM

Share

80’sలో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని..ఇప్పుడు ఇండస్ట్రీలో సహయ నటిగా రాణిస్తుంది.అప్పట్లో ఆమె అందానికి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు. అంతే కాదు ఆమె అభినయం ఓ అద్భుతమనే చెప్పాలి ఆమె తెర పై నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం.. స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది హృదయాలను దోచుకుంది ఆమె.. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు.. 55 ఏళ్లు  వచ్చినా కూడా.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

పై ఫొటోలో ఉన్న కోల కళ్ళ కోమలి ఎవరో కాదు అలనాటి అందాల తార శోభన. అప్పట్లో ఎంతో మంది నటీమణులు స్టార్ హీరోలకు పోటీగా నటించి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తుంది.

ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె ప్రేమ, పెళ్లికి దూరంగానే ఉంది. శోభన.. మార్చి 21, 1970న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 1980లో శ్రీకాంత్, కెఆర్ విజయ నటించిన మంగళ నాయకి చిత్రంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. మలయాళ చలనచిత్ర ప్రపంచం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆమె. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శోభనకు ఇప్పటికీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. తెలుగు, కన్నడ, హిందీ వంటి 200 కి పైగా చిత్రాలలో నటించారు శోభన. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు శోభన.  ప్రస్తుతం ఆమె చిన్ననాటి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..