AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చెల్లితో.. శోభనం అక్కతో.. ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీల్లో రకరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుంటే ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు.ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

పెళ్లి చెల్లితో.. శోభనం అక్కతో.. ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Mar 21, 2025 | 12:55 PM

Share

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో కూడా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు థియేటర్స్ లో పెద్ద సినిమాలేవీ లేవు.. మార్చ్ 28న కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదల కానున్నాయి. దాంతో ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీలో సినిమాల పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదలై మెప్పించాయి. అలాగే అన్ని జోనర్స్ లో ఎన్నో వందల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది.

ఇప్పుడు ఓటీటీలో ఓ వెరైటీ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇద్దరు అక్క చెల్లెళ్ల మధ్య నడుస్తుంది. ఈ సినిమాలో అక్క చెల్లెళ్లు డింపుల్ , ఫర చాలా సన్నిహితంగా ఉంటారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అయితే డింపుల్ కంటే ఫర చాలా అందంగా ఉంటుంది. ఈ క్రమంలో డింపుల్ కు పెళ్లి చూపులు చూస్తుంటారు ఇంట్లో వాళ్ళు. అయితే వచ్చిన సంబంధాలను ఆమె ఎదో ఒక కారణం చెప్పి రిజక్ట్ చేస్తుంటుంది. అయితే అక్క కోసం వచ్చిన వారు చెల్లి ఫర అందాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటాం అని అంటుంటారు. దాంతో డింపుల్ మనసు రగిలిపోతుంది. అయితే ఇంతలో ఓ మంచి సంబంధం డింపుల్ కు వస్తుంది. కానీ అతను కూడా ఫరని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఆతర్వాత ఆ వ్యక్తితోనే ఫర పెళ్లి జరుగుతుంది.

దాంతో డింపుల్ చాలా బాధపడుతుంది. పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజు రాత్రి అతను ఫుల్ గా మందు తాగి పొరపాటున డింపుల్ రూమ్ లోకి వెళ్తాడు. దాంతో ఇదే అదునుగా చూసుకొని డింపుల్ అతనితో మొదటి రాత్రి గడుపుతుంది. తీరా అతను ఎంతసేపటికి రాకపోవడమతొ ఫర వెళ్లి చూస్తే అతను డింపుల్ రూమ్ లో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఒకే భర్తతో అక్క చెల్లెల్లు కాపురం చేస్తారా.? అసలు వీరి మధ్య ఏం జరుగుతుంది.? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా పేరు దాయరీ. ఈ రొమాంటిక్ డ్రామా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటిటి ప్లాట్‌ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి