AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్.. కూతురు పాన్ ఇండియా హీరోయిన్.. ఈ చిన్నారి ఎవరంటే..

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టింది. బెంగుళూరుకు చెందిన ఈ బ్యూటీ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.. అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Tollywood : తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్.. కూతురు పాన్ ఇండియా హీరోయిన్.. ఈ చిన్నారి ఎవరంటే..
Actress
Rajitha Chanti
| Edited By: |

Updated on: Mar 21, 2025 | 4:39 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? తండ్రి ఒడిలో ఉన్న ఈ బుజ్జాయి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. సౌత్ అమ్మాయి అయినప్పటికీ నార్త్ ఇండస్ట్రీని ఏలేసింది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైకి చేరి ఒంటరిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా మారింది. ఆమె తండ్రి ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇన్నాళ్లు హిందీలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టింది. తెలుగులోనూ సూపర్ హిట్ మూవీ చేసింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ దీపికా పదుకొణె.

దీపికా తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె. చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే ముంబై చేరి అక్కడ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో తన ఫస్ట్ మూవీ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఓం శాంతి ఓం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు సినిమాలు.. ఇటు వాణిజ్య ప్రకటనలు చేసింది.

కొన్ని రోజుల క్రితం ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి చిత్రంతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. అంతకు ముందు జవాన్, పఠాన్ చిత్రాలతో మరిన్ని సక్సెస్ లు అందుకుంది. ప్రస్తుతం దీపికా తన కూతురుతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఆమెకు ఇన్ స్టాలో 8 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

Follow Us
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్