AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అయ్యబాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

స్టార్ హీరోయిన్ గా రాణిస్తారు అనుకున్న సమయంలో ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు లవ్ స్టోరీ సినిమాలకు చాల ఫెమస్ ఈ హీరోయిన్. కుర్రాళ్లంతా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని అనుకునే వారు.  తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఇంతకు ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? గుర్తుపట్టడం కాస్త కష్టమే కానీ ఆమె గురించి తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..

Tollywood : అయ్యబాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. ఆమె ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2023 | 11:52 AM

Share

కొంతమంది హీరోయిన్ చేసింది కొన్ని సినిమాలే చేసుకున్నప్పటికీ  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తారు అనుకున్న సమయంలో ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. ఒకప్పుడు లవ్ స్టోరీ సినిమాలకు చాల ఫెమస్ ఈ హీరోయిన్. కుర్రాళ్లంతా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని అనుకునే వారు.  తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఇంతకు ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? గుర్తుపట్టడం కాస్త కష్టమే కానీ ఆమె గురించి తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..

పై ఫొటోలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ మరెవరో కాదు. రేఖ వేదవ్యాస్. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనందం సినిమాలో నటించి మెప్పించింది రేఖ. ఆతర్వాత తారకరత్న నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో నటించి మెప్పించింది. రేఖ కన్నడ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు. ఆమె  ఎంట్రీ కూడా కన్నడ సినిమాతోనే.. ఆనందం రేఖ మొదటి తెలుగు సినిమా.. తెలుగులో చివరిగా జీనియస్ అనే సినిమాలో నటించారు.

2014 తర్వాత రేఖ సినిమాలకు దూరం అయ్యారు. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో షో కు హాజరయ్యారు రేఖ. అయితే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇచ్చారు. చాలా బక్కగా మారిపోయారు రేఖ. ఇందుకు కారణం ఆమె ఓ వ్యాధి భారిన పడ్డారని.. దానికి చికిత్స చేయించుకుంటున్నారని అందుకే ఇలా మారిపోయారని తెలుస్తోంది. తన పరిస్థితి గురించి చెప్తూ స్టేజ్ పై కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు రేఖ. ఒకప్పుడు తన అందంతో కట్టిపడేసిన రేఖ ఇప్పుడు ఇలా మారిపోయాడంతో ప్రేక్షకులు షాక్ కు గురవుతున్నారు. ఆమె ఆరోగ్యం కుదుట పడి తిరిగి సినిమాల్లో రాణించాలని కోరుకుంటున్నారు.

హీరోయిన్ రేఖ వేదవ్యాస్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

రేఖ వేదవ్యాస్ ఫ్యాన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Datta Bhor (@datta_bhor24)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
రుచిలో నాటు కోడికూడా పనికిరాదు.. జుట్టు కోడి కూర ఇలా వండితే..
రుచిలో నాటు కోడికూడా పనికిరాదు.. జుట్టు కోడి కూర ఇలా వండితే..
కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి
బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి
డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే
డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్
లవర్స్ తెగ పాడుకున్న పాట..
లవర్స్ తెగ పాడుకున్న పాట..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్
శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..
శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..