ఒక్క సినిమాతో యూత్‌లో యమ క్రేజ్.. అయినా కలిసి రాని అదృష్టం
samatha
25 April 2026
కొంత మంది ముద్దుగుమ్మలకు అందం ఉన్నా అదృష్టం కలిసిరాదు. అందులో అందాల చిన్నది కృతి శెట్టి ఒకరు ఈ బ్యూటీకి అంతగా లక్కు కలిసిరాలేదనే చెప్పాలి.
అందాల ముద్దుగుమ్మ
ఒక్క సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఒక్క మూవీ
కానీ ఈ బ్యూటీకి ప్రస్తుతం తెలుగులో అవకాశాలే తగ్గిపోయాయి. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? అందాల చిన్నది కృతి శెట్టి.
తక్కువ అవకాశాలు
ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం, అభినయంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఉప్పెన మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఉప్పెన
ఈ మూవీలో బేబమ్మ పాత్రలో అందరి మనసు దోచుకుంది. కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ లైఫ్ టర్న్ అయ్యింది. వరసగా ఆఫర్ రావడంతో అప్పట్లో ఫుల్ బిజీగా గడిపింది.
బేబమ్మ
కానీ ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్‌గా మిగిలాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
డిజాస్టర్స్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో అందరి మనసు దోచేసుకుంటుంది.
సోషల్ మీడియా
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేసింది. ఇందులో ఈ చిన్నదాని అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.