RGV – Jr NTR: యంగ్ టైగర్‌తో TDPకి దబిడదిబిదే క్లీన్ బౌల్డ్ చేసిన వర్మ..
ఓ ఇష్యూ దొరికితే చాలు.. దానికి కారణంగా తను ఎంటర్ టైన్ అయితే చాలు.. అంతకు మించి సోషల్ మీడియాలో రీచ్ వస్తే చాలు.. ఆ ఇష్యూ మీద ట్వీట్ల మీద ట్వీట్లు చేసే..రామ్ గోపాల్ వర్మ.. ఎట్ ప్రజెంట్ కూడా అదే చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయింది మొదలు.. ఆ టాపిక్‌ను బేస్ చేసుకుని సెటైరికల్ ట్వీట్లు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ టాపిక్‌లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా లాగే ప్రయత్నం చేసి.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ జీవి.
ఓ ఇష్యూ దొరికితే చాలు.. దానికి కారణంగా తను ఎంటర్ టైన్ అయితే చాలు.. అంతకు మించి సోషల్ మీడియాలో రీచ్ వస్తే చాలు.. ఆ ఇష్యూ మీద ట్వీట్ల మీద ట్వీట్లు చేసే..రామ్ గోపాల్ వర్మ.. ఎట్ ప్రజెంట్ కూడా అదే చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయింది మొదలు.. ఆ టాపిక్‌ను బేస్ చేసుకుని సెటైరికల్ ట్వీట్లు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ టాపిక్‌లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా లాగే ప్రయత్నం చేసి.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ జీవి. ఎస్ ! స్కిల్ డెవలప్ మెంట్ స్కీలో.. స్కాం జరిగిదంటూ.. సీబీఐ చంద్రబాబును అరెస్ట్ చేసింది మొదలు.. వరుస ట్వీట్లతో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా మరో ట్వీట్ చేశారు. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కోట్ చేశారు. ఈ సారి టీడీపీకి దబిడదిబిడే అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇంతకీ ఆర్జీవీ తన ట్వీట్లో ఏం చెప్పారంటే..! చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడంలో కానీ.. స్పందించడంలో కానీ.. యంగ్ టైగర్ అసలు కేరే చేయలేదంటూ.. టీడీపీ ఫ్యూచర్ ఇక దబిడదిబిడే అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు. తన మాటలతో టీడీపీని .. అధినేత చంద్రబాబును, వర్మ క్లీన్ బౌల్డ్ చేశారనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు.
– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్).
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

