AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు గ్రహ శుభ ప్రభావం.. వారికి ధనవర్షం కురిసే సమయం.. అప్పులన్నీ క్లియర్

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఇప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Apr 26, 2026 | 8:36 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే  రాశులు , గ్రహాలు వాటి ఇప్పటికప్పుడు  స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఇప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
గురు గ్రహాన్ని శుభంగా చెబుతారు గ్రహంగా చెబుతారు. అయితే, ఈ నెలలో రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. గురు గ్రహం తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన భారీ ప్రయోజనాలను చేకూరనున్నాయి. ఇంకా మొదలు పెట్టిన పనిలో  దూసుకెళ్తారు. వీరిని ఎవరూ కూడా ఆపలేరు సమయం కూడా అనుకూలంగా ఉండనుంది.

2 / 5
మకర రాశి : గురు గ్రహ ప్రభావం వలన మకర రాశి వారి మీద డబ్బు వర్షం కురవనుంది. అలాగే, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టేవారికి ఇది మంచి సమయం. ఇంకా వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మామిడి తోటల మీద డబ్బు విపరీతంగా వస్తుంది. ఈ నెల చివర్లో ఏప్రిల్ ఆదాయం పెరుగుతుంది.

3 / 5
మీన రాశి:  గురు గ్రహం వలన మీన రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఇంకా వీరి జీవితం కూడా మారుతుంది. అలాగే, వీరికి ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం. 
వైవాహిక జీవితం కూడా పూర్తిగా మారుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల కూడా నేరవేరుతుంది.

మీన రాశి: గురు గ్రహం వలన మీన రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఇంకా వీరి జీవితం కూడా మారుతుంది. అలాగే, వీరికి ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితం కూడా పూర్తిగా మారుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల కూడా నేరవేరుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!