ముద్దులొలుకుతూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..?

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మామాలుగానే హీరోయిన్స్ ఫోటోలను చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు కుర్రాళ్ళు .

ముద్దులొలుకుతూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: May 24, 2022 | 7:24 AM

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మామాలుగానే హీరోయిన్స్ ఫోటోలను చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు కుర్రాళ్ళు . సోషల్ మీడియాలో అయితే తమ ఫ్యావరెట్ హీరోయిన్స్ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉంటారు. చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు దేన్నీ వదలకుండా షేర్ చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ క్రేజీ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైన కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. ఎవరో గుర్తుపట్టారా.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడమే కాకుండా అందంతో అభినయంతో కట్టిపడేసింది. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ చిన్నారి ఎవరో కాదు నాని నటించిన మజ్ను సినిమాతో పరిచయం అయిన అను ఇమాన్యుల్. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది అను. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. అయితే అను కెరీర్ లో చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. పవర్ స్టార్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించినప్పటికీ ఈ అమ్మడు హిట్ రుచి చూడలేకపోయింది. తెలుగుతోపాటు తమిళ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకుంది అను. అక్కడ కూడా అనుకున్నంతగా క్లిక్ అవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు అల్లు శిరీష్ తో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాతో తప్పకుండా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే