Tollywood : పిచ్చెక్కించే అందం ఆమె సొంతం.. ఈ వయ్యారి భామను గుర్తుపట్టారా.?

ఫెవరెట్ హీరోయిన్స్ కు సంబందించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చైల్డ్ హుడ్ ఫోటోల వరకు ఎన్నో పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ స్టార్ యాక్టర్ కు సంబందించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు.

Tollywood : పిచ్చెక్కించే అందం ఆమె సొంతం.. ఈ వయ్యారి భామను గుర్తుపట్టారా.?
Actress
Follow us

|

Updated on: Aug 24, 2024 | 6:25 PM

సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటాయి. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఫెవరెట్ హీరోయిన్స్ కు సంబందించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చైల్డ్ హుడ్ ఫోటోల వరకు ఎన్నో పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ స్టార్ యాక్టర్ కు సంబందించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. తన గ్లామర్ తో అభిమానులను కట్టిపడేస్తుంది. తన వయ్యారాలతో కుర్రాళ్లకు వలలు వేస్తోంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మాటలకు అందాలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

ఇంతకు పై ఫొటోలో వయ్యారంగా ఉన్న భామ ఎవరో కనిపెట్టరా.? ఆమె మరెవరో కాదు.. అందానికి కేరాఫ్ అడ్రస్ అనసూయ. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది. యాంకర్ గా మరి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన ఈ అమ్మడు.. తన చలాకీ మాటలతోపాటు అందాలతోనూ కవ్వించింది.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటుంది అనసూయ. ఇక సినిమాల్లోనూ ఈ చిన్నది తన నటనతో అలరిస్తోంది. రంగమ్మత్త పాత్రతో వచ్చిన గుర్తింపును కంటిన్యూ చేస్తూ చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ తన అందాలతో కవ్విస్తోంది. అందాలు ఆరబోస్తూ.. కుర్రకారును కిర్రెక్కిస్తోంది ఈ భామ. తాజాగా ఈ వయ్యారి భామ షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన అనసూయ .. ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటు పలు టీవీ షోలు చేస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
పైకేమో అదొక సూపర్ మార్కెట్ వెహికిల్.. తీరా లోపల చెక్ చేయగా
పైకేమో అదొక సూపర్ మార్కెట్ వెహికిల్.. తీరా లోపల చెక్ చేయగా
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!
ఏపీ, తెలంగాణలో భారత్ బంద్‌ ఎఫెక్ట్.!