Hrudaya Kaleyam: ఒడియమ్మా.. ఈ హాట్ బ్యూటీ హృదయ కాలేయం హీరోయినా..? ఫోటోస్ చూస్తే..

తొలి సినిమాతోనే తెలుగు సినీరంగంలో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత తమ క్రేజ్ కాపాడుకుంటూ వరుస ఆఫర్స్ అందుకున్న సినీతారలు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఫస్ట్ మూవీతోనే సరిపెట్టుకుంటారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోతారు.

Hrudaya Kaleyam: ఒడియమ్మా.. ఈ హాట్ బ్యూటీ హృదయ కాలేయం హీరోయినా..? ఫోటోస్ చూస్తే..
Hrudaya Kaleyam Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 22, 2024 | 12:02 PM

ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పెద్ద స్టార్స్ చిత్రాలు కాకుండా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కామెడీ సినిమాలను చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మధ్య కాలంలో కామెడీ చిత్రాలు అంతగా రావడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం కామెడీ డ్రామాలకు మంచి ఆదరణ వచ్చేది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన కామెడీ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో హృదయ కాలేయం ఒకటి. తెలుగు సినీరంగంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం. సినిమా మొత్తం సీరియస్ గా సాగుతుంటే.. చూస్తున్న ప్రేక్షకుడు మాత్రం పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంటాడు. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే సంపూ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. స్టీఫెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఒకరు ఇషికా సింగ్ కాగా.. మరో అమ్మాయి కావ్య కుమార్. ఈ చిత్రంలో తన నటన, అందంతో మెప్పించింది కావ్య. ఆ తర్వాత కన్నడలో ఓ సినిమా చేసింది.

ఇవి కూడా చదవండి

సక్కత్ రిస్క్ అనే సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమా చేయలేదు కావ్య. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది కావ్య. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పుడు క్యూట్ గా కనిపించిన కావ్య.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kavya Kumar (@iamkavyakumar)

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో