AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నా సామిరంగ.. మెంటలెక్కిస్తోన్న రంగం హీరోయిన్.. నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..

2011లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ రంగం. తమిళంలో హీరో జీవా నటించిన ఈ సినిమాను తెలుగులో రంగం పేరుతో డబ్ చేశారు. ఇందులో కార్తీక కథానాయికగా నటించగా.. అజ్మల్, కోట శ్రీనివాస్ కీలకపాత్రలలో నటించి మెప్పించారు. అలాగే ఇందులో పియా బాజ్ పాయ్ కీలకపాత్ పోషించింది.

Tollywood: నా సామిరంగ.. మెంటలెక్కిస్తోన్న రంగం హీరోయిన్.. నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..
Rangam Actress
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2024 | 5:52 PM

Share

సినీరంగంలో ఒక్క సినిమాతోనే క్లిక్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ అవుతారనుకుంటే.. ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యారు. అందులో పియా బాజ్ పాయ్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ రంగం సినిమాలో రింగుల జుట్టు అమ్మాయి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 2011లో విడుదలై సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. తమిళంలో కో అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమాను తెలుగులో రంగం పేరుతో డబ్ చేశారు. ఇందులో హీరో జీవా, కార్తీక జంటగా నటించగా.. పియా బాజ్ పాయ్ మరో హీరోయిన్ గా మెరిసింది. కేవి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది రంగం. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లిక్ అయ్యింది పియా బాజ్ పాయ్. ఈ సినిమాలో హీరోను లవ్ చేసే అమ్మాయిగా నటించి మెప్పించింది పియా. ఆ తర్వాత తెలుగులో దళం అనే చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు మినహా.. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ తమిళంలో పలు చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం పియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తమిళం, హిందీలో సినిమాలు చేస్తుంది. మలయాళంలోనూ ఆడపాదడపా చిత్రాల్లో మెరుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

View this post on Instagram

A post shared by Pia Bajpiee (@piabajpai)

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌