Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : బాబోయ్.. ఈ హీరోయిన్ గ్లామర్ అరాచకం.. పవన్ కళ్యాణ్ పంజా మూవీ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ తన తదుపరి మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ నెక్ట్స్ మూవీ అప్డేట్స్ సైతం రానున్నాయి.

Tollywood : బాబోయ్.. ఈ హీరోయిన్ గ్లామర్ అరాచకం.. పవన్ కళ్యాణ్ పంజా మూవీ బ్యూటీని ఇప్పుడు చూస్తే..
Panjaa Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 21, 2025 | 9:42 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పవన్ సినిమా విడుదలయ్యిందంటే చాలు థియేటర్లలో జాతరే. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా తనకంటూ బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పవన్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. పవన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే తన నెక్ట్స్ మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ నటించిన చిత్రాల్లో పంజా ఒకటి. 2011లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ చిత్రంలో పవన్ తన యాక్టింగ్, లుక్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి.

ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం మరింత హైలెట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఇందులో నటించిన హీరోయిన్స్ గుర్తున్నారా.. ? అందులో పవన్ జోడిగా కనిపించిన అమ్మాయి పేరు సారా జేన్ డయాస్. పంజా సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. అప్పట్లో సారా జేన్ కాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించింది. కానీ పంజా మూవీ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సారా జేన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది.

నిత్యం నెట్టింట క్రేజీ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా సారా జేన్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పట్లో ఎంతో ముద్దుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పూర్తిగా బక్కచిక్కిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

Sarah Jane Dias

Sarah Jane Dias

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..