Akhanda 2: అఘోరాల మధ్య అఖండ -2 “తాండవం” షూటింగ్
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో అఖండ 2 – తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేసుకోగా, రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయింది. అది కూడా మహా కుంభ మేళాలో మొదలైంది.
షూటింగ్ గురించి బోయపాటి మాట్లాడుతూ.. అఘోర పాత్రలతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళాలో కోట్ల మంది భక్తులు, లక్షల మంది అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులను కలిశామన్నారు. కోట్ల మంది జనాల మధ్య మూవీ చిత్రీకరణ అంటే సాధారణ విషయం కాదని, ఇది చిత్ర యూనిట్‌కు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలన్నారు. కాగా, ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని.. ఆమె పాత్ర ఓ సన్యాసిని అని టాక్ నడుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మూవీ మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవును.. సైఫ్‌పై దాడి చేసింది నేనే.. అంగీకరించిన నిందితుడు
Balakrishna: అదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయను..
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు
TOP 9 ET News: వెంకీతో రూ. 50 కోట్లే కష్టం అన్నారు కానీ కట్ చేస్తే…| బుల్లి రాజుకు కష్టాలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

