AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Movie: ‘దిల్’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త ఎవరో తెలుసా.. ఫ్యామిలీ ఫోటోస్ వైరల్..

అలాంటివారిలో నేహ ఒకరు. ఈ పేరు జనాలకు అంతగా తెలియదు. కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ చిత్రంలో నటించింది. టాలీవుడ్ హీరో నితిన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్టైన దిల్ సినిమాలో కథానాయికగా అలరించింది నేహా. ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి అడియన్స్ ఫిదా అయ్యారు. అద్భుతమైన నటనతో మెప్పించారు.

Dil Movie: 'దిల్' మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త ఎవరో తెలుసా.. ఫ్యామిలీ ఫోటోస్ వైరల్..
Actress
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2024 | 7:29 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకుంటారనుకున్న హీరోయిన్స్ అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. అలాంటివారిలో నేహ ఒకరు. ఈ పేరు జనాలకు అంతగా తెలియదు. కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ చిత్రంలో నటించింది. టాలీవుడ్ హీరో నితిన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్టైన దిల్ సినిమాలో కథానాయికగా అలరించింది నేహా. ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి అడియన్స్ ఫిదా అయ్యారు. అద్భుతమైన నటనతో మెప్పించారు.

మొదటి సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నేహా. అందం, అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారంత. కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు. దిల్ సినిమా తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో నటించింది.. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించింది. అందులోనూ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో హిందీలో సీరియల్స్ కూడా చేసింది. కానీ బుల్లితెరపై ఈ అమ్మడుకు అదృష్టం కలిసి వచ్చింది. సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ కు మరింత దగ్గరయ్యింది.

ఇవి కూడా చదవండి

సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే 2010లో కృశాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది నేహా. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేస్తుంది. అయితే ఒకప్పుడు సినిమాల్లో బొద్దుగా అందంగా కనిపించిన నేహా.. ఇప్పుడు పూర్తిగా బక్కచిక్కిపోయి కనిపించింది. దీంతో నేహా లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. దిల్ మూవీ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు