Jersey Movie: నాని ‘జెర్సీ’ మూవీ హీరోయిన్ ఏమైపోయింది..? సైలెంట్ అయిన శ్రద్ధా శ్రీనాథ్.. అసలేం చేస్తుంది.. ?

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. ఈ మూవీలో నానితోపాటు పోటీపడి మరీ నటించింది శ్రద్ధా. అర్జున్ ప్రేయసిగా, భార్యగా తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కానీ ఆ తర్వాత మాత్రం పెద్దగా ఆఫర్స్ అందుకోలేదు.

Jersey Movie: నాని 'జెర్సీ' మూవీ హీరోయిన్ ఏమైపోయింది..? సైలెంట్ అయిన శ్రద్ధా శ్రీనాథ్.. అసలేం చేస్తుంది.. ?
Jersey Movie
Follow us

|

Updated on: Sep 03, 2024 | 4:18 PM

న్యాచురల్ స్టార్ నాని కెరీర్‏లో ఎప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోయిన సినిమా ‘జెర్సీ’. 2019లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇందులో నాని యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అర్జున్ పాత్రలో నాని నటన ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. ఈ మూవీ చూస్తున్నంతసేపు తెరపై అర్జున్ తప్ప అసలు నాని ఎక్కడా కనిపించరు. అంతగా ఆ పాత్రలో జీవించేశారు న్యాచురల్ స్టార్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. ఈ మూవీలో నానితోపాటు పోటీపడి మరీ నటించింది శ్రద్ధా. అర్జున్ ప్రేయసిగా, భార్యగా తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కానీ ఆ తర్వాత మాత్రం పెద్దగా ఆఫర్స్ అందుకోలేదు. జెర్సీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కూడా తెలుగులో అంతగా సినిమాలు చేయలేదు శ్రద్ధా.

జెర్సీ మూవీతో తెలుగులో ఒక్కసారిగా క్లిక్ అయ్యింది శ్రద్ధా. కానీ ఈ బ్యూటీకి ఆశించినంత ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో ఎప్పుడో ఒక సినిమా చేస్తూ అడియన్స్ ముందుకు వస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో విక్టరీ వెంకటేశ్ సరసన సైంధవ్ సినిమాలో నటించింది. ఈ మూవీలో కీలకపాత్రలో నటించింది. ఆ తర్వాత మరో మూవీ అనౌన్స్ చేయడానికి చాలా టైమ్ తీసుకుంది. ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ తప్ప శ్రద్ధా చేతిలో మరో ప్రాజెక్ట్ లేనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్. వెండితెరపై గ్లామర్ షోకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న శ్రద్ధా.. నెట్టింట మాత్రం చాలా డిఫరెంట్. చిట్టి పొట్టి డ్రెస్సులతో మోడ్రన్ లుక్ లో ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తుంది. తాజాగా బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా తాను తెలుగులో సినిమాలు ఎక్కువగా చేయకపోవడానికి గల రీజన్ చెప్పుకొచ్చింది. జెర్సీ సినిమా తర్వాత తాను చేసే సినిమా ఏదైనా సరే దాని కంటే ఎక్కువ ఉండాలి లేదా సమానంగా ఉండాలని.. అంతకంటే తక్కువ ఉంటే ఏ సినిమా చేయనని తెలిపింది. తల్లి పాత్రలు చేయడానికి తను రెడీగా ఉన్నానని.. కానీ అందులో గొప్పతనం కూడా ఉండాలని చెప్పుకొచ్చింది.

శ్రద్ధా శ్రీనాథ్ ఇన్ స్టా.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
అటు రేవంత్.. ఇటు కేటీఆర్.. ఒకే వేదికపైకి రాజకీయ ప్రత్యర్థులు
అటు రేవంత్.. ఇటు కేటీఆర్.. ఒకే వేదికపైకి రాజకీయ ప్రత్యర్థులు
'ఆ డైరెక్టర్‌తో పనిచేయాలని ఉంది'.. మనసులో మాట బయట పెట్టిన దేవర
'ఆ డైరెక్టర్‌తో పనిచేయాలని ఉంది'.. మనసులో మాట బయట పెట్టిన దేవర
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
అమెరికాకు ప్రధాని మోడీ.. కలుస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..
అమెరికాకు ప్రధాని మోడీ.. కలుస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెదడులోని కణితి తొలగింపు
రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెదడులోని కణితి తొలగింపు
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
పేషెంట్ ఉండాల్సిన అంబులెన్స్‌లో ఏముందో తెలుసా ??
పేషెంట్ ఉండాల్సిన అంబులెన్స్‌లో ఏముందో తెలుసా ??
దేవర.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ఎంతో తెలుసా ??
దేవర.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ఎంతో తెలుసా ??
ఊరంతా డబుల్ ఫోటో.. సేమ్ టూ సేమ్ ఉంటారు
ఊరంతా డబుల్ ఫోటో.. సేమ్ టూ సేమ్ ఉంటారు
బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే
బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే
క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు
క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు
చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది
చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది