Geethanjali Movie: నాగార్జున గీతాంజలి హీరోయిన్ గిరిజ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే..

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో గీతాంజలి ఒకటి. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యూత్ లో ఈ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులోని పాటలు మనసులను హత్తుకుంటాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ గిరిజా షెట్టార్.

Geethanjali Movie: నాగార్జున గీతాంజలి హీరోయిన్ గిరిజ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే..
Geethanjali
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 03, 2025 | 9:26 PM

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాల్లో గీతాంజలి ఒకటి. అక్కినేని నాగార్జున హీరోగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. మణిరత్నం రూపొందించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఇదొక క్లాసిక్. వర్సటైల్ డైరెక్టర్ నుంచి వచ్చిన ఈ ట్రాజెడీ లవ్ స్టోరీ అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇందులో అందం, అభినయంతో కట్టిపడేసింది గిరిజా షెట్టార్. ఆమెకు ఇది మొదటి సినిమా అయినా తనదైన నటనతో ప్రేక్షకులను కట్టపడేసింది. ప్రేమ కోసం పరితపించే సగటు అమ్మాయిగా ఆమె కనిపించిన తీరు, నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ గీతాంజలి క్రేజ్ మారలేదు. అయితే ఈ సినిమా తర్వాత మరో మూవీ చేయలేదు గిరిజ. ఆతర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. ఇంతకీ గిరిజ ఇప్పుడు ఎలా ఉంది. ? ఏం చేస్తుందో తెలుసుకుందామా.

969లో బ్రిటన్‌లో జన్మించింది గిరిజ షెట్టార్. చిన్నప్పుడే భారత నాట్యం నేర్చుకుంది. 2003లో యోగ తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మనస్తత్వశాస్త్రంలో డాక్టరల్ థీసెస్ పూర్తి చేసింది. ఇదే సమయంలో గీతాంజలి సినిమా కోసం మణిరత్నం ఆమెను ఇండియాకు తీసుకురావడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. గీతాంజలి తర్వాత తెలుగు మరో సినిమా చేయలేదు. కానీ మలయాళం, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటించింది.

2003లో ఓ హిందీ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. చాలా సంవత్సరాలపాటు సినిమాలకు దూరంగా ఉన్న గిరిజి.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఒక కన్నడ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది. రక్షిత్ శెట్టి నిర్మించిన బ్బని తబ్బిడ ల్లెలి సినిమాలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. తాజాగా ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హీరో నిఖిల్.. కారణమేంటంటే?
తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హీరో నిఖిల్.. కారణమేంటంటే?
కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టేయండి.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ
కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టేయండి.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ
సోయాబీన్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
సోయాబీన్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
విమర్శలు ఎదుర్కొని వయ్యారాలతో మతిపోగొట్టేస్తోన్న వయ్యారి..
విమర్శలు ఎదుర్కొని వయ్యారాలతో మతిపోగొట్టేస్తోన్న వయ్యారి..
'రామ్ చరణ్ అద్భుతం.. అప్పన్న పాత్ర లైఫ్ టైం గుర్తుండిపోతుంది'
'రామ్ చరణ్ అద్భుతం.. అప్పన్న పాత్ర లైఫ్ టైం గుర్తుండిపోతుంది'
కంటి చూపు షార్ప్ అవ్వాలంటే.. ఈ ఫుడ్స్ తప్పనిసరి..
కంటి చూపు షార్ప్ అవ్వాలంటే.. ఈ ఫుడ్స్ తప్పనిసరి..
చలికాలంలో తడి బట్టలు ఆరడం లేదా? ఇలా చేయండి.. త్వరగా అరిపోతాయి!
చలికాలంలో తడి బట్టలు ఆరడం లేదా? ఇలా చేయండి.. త్వరగా అరిపోతాయి!
చివరకు నా చేతిలోనే రక్తం కక్కుకుని.. ఏవీఎస్ కూతురు..
చివరకు నా చేతిలోనే రక్తం కక్కుకుని.. ఏవీఎస్ కూతురు..
ఈ ఎలుకకు ఎంత పరిశుభ్రత..! ఒళ్లంతా సబ్బు రాసుకుని స్నానం చేస్తోంది
ఈ ఎలుకకు ఎంత పరిశుభ్రత..! ఒళ్లంతా సబ్బు రాసుకుని స్నానం చేస్తోంది
2025 మీద కుర్ర హీరోల ఆశలు..
2025 మీద కుర్ర హీరోల ఆశలు..