AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమాయకంగా ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

సినీ సెలబ్రెటీల ఫోటోలు ఓషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అమాయకంగా ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Actress Pic
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2025 | 9:31 PM

చాలా మంది ముద్దుగుమ్మలు తమ క్రేజ్ ను సోషల్ మీడియాలో పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. సినిమాల్లో అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటారు. నెట్టింట తమ అందాలతో కుర్రకారు మతిపోగొడుతూ ఉంటారు. తమ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా నెట్టింట అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, ఇతర విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరంటే ..

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది చాలా ఫెమస్. సినిమాల్లో నటించలేదు కానీ .. అమ్మడి ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ కు మించి ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరో కాదు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి ఆ తర్వాత టీవీ షోలతో ఆకట్టుకున్న విష్ణు ప్రియా. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన పోవే పోరా అనే షో ద్వారా పాపులర్ అయ్యింది విష్ణు ప్రియా. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

అలాగే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తన అందంతో , ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ చిన్నది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. అదేవిధంగా ప్రైవేట్ సాంగ్స్ లో స్టెప్పులేస్తూ అభిమానులను అలరిస్తుంది. విష్ణు ప్రియా నెట్టింట షేర్ చేసే ఫోటోలకు, వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది ఈ కుర్రది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.