AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుష్పలో సమంత సాంగ్‌ను మిస్ అయ్యింది ఈ అమ్మడే.. ఆమె చేసుంటే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రపంచ వ్యక్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్పతో తొలిసారి పాన్ ఇండియా సినిమా చేశారు అల్లు అర్జున్.

Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 1:57 PM

Share

1 / 5
 ‘పుష్ప: ది రైజ్’ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవాటిలో స్పెషల్ సాంగ్  “ఊ అంటావా మావా” ఒకటి ఈ పాట సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్‌గా మారింది.  

2 / 5
“పుష్ప: ది రైజ్” సినిమాలో సమంత  “ఊ అంటావా మావా” అంటూ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రచించారు, ఇంద్రావతి చౌహాన్ దీనిని ఆలపించారు. ఈ పాటలో సమంత  గ్లామరస్ లుక్, అమ్మడి డాన్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌తో కనిపించింది సామ్.

3 / 5
 అయితే ముందుగా ఈ సాంగ్ కోసం మరో హాట్ బ్యూటీని అనుకున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాతే చెప్పారు. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ కేతిక శర్మ. నితిన్ హీరోగా నటించిన  రాబిన్ హుడ్ అనే సినిమాలో కేతిక స్పెషల్ సాంగ్ చేసింది.

4 / 5
గతంలో రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ లో చిత్రనిర్మాత రవి పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా కేతిక శర్మను అనుకున్నాం అని తెలిపారు. పుష్ప సాంగ్ చేసిఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరోలా ఉండేది అని నెటిజన్స్ అంటున్నారు. 

5 / 5
Follow Us
తమిళనాడులో ఘోరం.. గ్యాస్ లీకై ఏడుగురు మృతి.. 40మందికి అస్వస్థత..

ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్

ఫాదర్స్‌డే స్పెషల్.. చాగంటి ప్రవచనాలతో బన్నీ పోస్ట్.. వీడియో

వాడిలోని రాక్షసుడిని నిద్రలేపారు.. అనుభవించండి రా..: గవాస్కర్

సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా ఏమిటి?

పెళ్లి ఎప్పుడు అంటే.. నందిని రెడ్డి ఏమన్నారంటే..?

కరివేపాకు రెండు రోజులకే కుళ్లిపోతుందా..? ఈ చిన్న ట్రిక్స్‌తో..

60 కోట్ల వ్యూస్.. 15 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్..

భారీగా పెరిగిన విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్ స్క్రైబర్స్

రాశిఫలాలు.. ఈ వారం కలిసి వచ్చే నాలుగు రాశులివే!