AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 26: రాజమౌళి కోసం మొదటిసారి అలా కనిపించనున్న మహేష్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

Rajeev Rayala
|

Updated on: May 08, 2025 | 10:15 PM

Share

1 / 5
ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని టాక్. కొన్నాళ్లుగా ఈసినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు మహేష్ బాబు. అలాగే తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేశారు.

2 / 5
SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా నటిస్తుందని టాక్. 

3 / 5
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది. దాంతో చిత్రయూనిట్ అప్రమత్తం అయ్యింది. ఇక ఇప్పుడు జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటుంది. 

4 / 5
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో షర్ట్ లెస్ ఫైట్ చేయనున్నారట. ఇప్పటివరకు మహేష్ ఎప్పుడు షర్ట్ లేకుండా కనిపించలేదు. 1 నేనొక్కడినే సినిమాలో కొద్దిసేపు అదికూడా వెనకనుంచి కనిపించాడు మహేష్. ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో ఫైట్ చేయనున్నాడట. 

5 / 5
Follow Us
ప్రియమణి అక్క ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..

నీలం రంగు రత్నం ధరిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం లైవ్

ఆస్కార్ గెల్చుకున్న సినిమాలు.. ఇప్పుడు ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూడొచ్చ

మధ్యాహ్నం నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుంది..? కునుకు తీసేముందు..

రెడ్ అలోవెరా..సాధారణ కలబంద కంటే ఎన్నో రెట్లు మేలు! తెలిస్తే వదలరు

ఐపీఎల్ 2026 రికార్డులు.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన దిగ్గజాలు

ధూమపానం అలవాటుంటే.. పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం..

కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు

ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త