AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీరు పడుకునే విధానమనే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే?

Sleeping Position and Personality: ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే అతనితో ఒక గంటల సేపు మాట్లాడితే తెలుస్తుంది. లేదా జ్యోతిషత్యం, హస్తముద్రం ద్వారా తెలుసుకోచ్చు. కానీ ఒక వ్యక్తి శరీర భాగాల ఆకృతి, కూర్చునే, నిల్చొనే, నిద్రపోయే విధానాన్ని బట్టి కూడా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని మీకు తెలుసా? అవును ఈ భూమ్మీద జన్మించిన ఏ ఒక్కరి ఆలోచనలు ఎలాగైతే వేరు వేరుగా ఉంటాయో.. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన నిద్రపోయే విధానం ఉంటుంది. ఈ నిద్రపోయే భంగిమ కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు, అది వారి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Apr 19, 2026 | 3:16 PM

Share
శిశువులా ముడుచుకుని పడుకోవడం: చాలా మందికి చిన్న పిల్లల్లా కాళ్లు, చేతులు దగ్గరకు ముడుచుకుని పడుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు పైకి చాలా కఠినంగా కనిపించినప్పటికీ, మనసులో మాత్రం చాలా మృదు స్వభావులై ఉంటారు. అలానే వీరు ఇంట్రోవర్ట్స్ ఇతరుల నుంచి, ముఖ్యంగా భాగస్వామి నుంచి రక్షణను, ప్రేమను కోరుకుంటారు. ఎందుకంటే ఈ భంగిమ కొంతవరకు అభద్రతా భావాన్ని సూచిస్తుంది. వీళ్లు ఎప్పుడూ సమస్యల నుండి దూరంగా ఉండాలని అనుకుంటారు. అందుకే ఎక్కువ మంది ఉన్న చోట వీళ్లు కంఫర్ట్‌గా ఉండలేరు.

1 / 5
పక్కకు తిరిగి పడుకోవడం : ఒక పక్కకు తిరిగి పడుకునే వారు చాలా సామాజికంగా ఉంటారు. మీరు ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలరు అలాగే ఇతరులను త్వరగా నమ్ముతారు. వీళ్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా సంమతౌల్యంగా వ్యవహరిస్తారు. ఏదైనా పని చేసే ముందు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

2 / 5
వెల్లకిలా పడుకోవడం: వెన్నెముక నేలకు ఆనేలా వెల్లకిలా పడుకునే వారు చాలా ఆత్మవిశ్వాసం కలిగిన వారని అర్థం. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎంతటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చరు. వీళ్లు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు, కానీ అవసరమైనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.

3 / 5
స్టార్ ఫిష్ భంగిమ: చేతులు, కాళ్లు వెడల్పుగా చాపి నక్షత్రం ఆకారంలో పడుకునే వారు స్నేహానికి, బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారట. ఇలాంటి  వ్యక్తి ఒక మంచి స్నేహితుడిగా ఉంటారట. అలానే పక్కవాళ్లు చెప్పేది చాలా ఓపికగా వింటారట. ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావించి, వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట.

4 / 5
బోర్లా పడుకోవడం: కడుపు నేలకు ఆనేలా బోర్లా పడుకునే వారు చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారట. వీళ్లు సరదాగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయంలోనూ ఆశావాహ దృక్పథంతో ఉంటారు. ఇలా ప్రతి పనిని క్రమపద్ధతిలో నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఈ భంగిమ వారిలో ఉన్న కొంత అభద్రతా భావాన్ని లేదా ఆత్మవిశ్వాస లోపాన్ని కూడా సూచించవచ్చు. అయినప్పటికీ, కోపం వంటి ప్రతికూల భావాలను అధిగమించి విజయం సాధించడానికి వీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. (Note: ఇవి కేవలం సాధారణ పరిశీలనలు మాత్రమే. ప్రతి వ్యక్తి స్వభావం వారి పరిస్థితులు, ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని TV9 దృవీకరించడం లేదు)

5 / 5
Follow Us
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!

చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!

రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!

ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్

కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్

రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా

నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి

మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు