మహేష్ అర్జున్ సినిమాలో నటించిన ఈ చిన్నోడు ఎవరో తెలుసా..? అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నటుడు
పైన కనిపిస్తున్న చిన్నోడు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటుడు. పై ఫోటో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలోది. అర్జున్ సినిమాలో హీరోయిన్ శ్రియ తన తండ్రికి దైర్యంగా తాను ప్రేమించిన వాడి గురించి చెప్పే సీన్ లో ఉన్నట్టుండి ఓ కుర్రాడు వచ్చి చేతిలో జండా మరో చేతిలో యాసిడ్ బాటిల్ తో అక్కడ రచ్చ రచ్చ చేస్తాడు. ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పించారు. తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్, ఇలా చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసిన వారే.. ఇక పైన కనిపిస్తున్న చిన్నోడు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటుడు. పై ఫోటో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలోది. అర్జున్ సినిమాలో హీరోయిన్ శ్రియ తన తండ్రికి దైర్యంగా తాను ప్రేమించిన వాడి గురించి చెప్పే సీన్ లో ఉన్నట్టుండి ఓ కుర్రాడు వచ్చి చేతిలో జెండా మరో చేతిలో యాసిడ్ బాటిల్ తో అక్కడ రచ్చ రచ్చ చేస్తాడు. ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు మంచి లేడీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఎవరో కనిపెట్టరా.?
పై ఫొటోలో ఉన్న నటుడు తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు. ముఖ్యంగా లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు అతను. ఇంతకూ అతను ఎవరో తెలుసా..? పై ఫొటోలో ఉంది మరెవరో కాదు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మానస్. అవును మానస్ సీరియల్స్ లో చేయకముందు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి కళాఖండంరా బాబు..! ఇండియాలోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీ ఇదే
మహేష్ బాబు అర్జున్ సినిమాతో పాటు రవితేజ వీడే, బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోనూ నటించాడు. ఇక మానస్ హీరోగానూ సినిమా చేశాడు. కాయ్ రాజా కాయ్ అనే సినిమాలో మానస్ హీరోగా నటించాడు. ఇక సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. బ్రహ్మముడి సీరియల్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు మానస్. అలాగే బిగ్ బాస్ లోనూ పాల్గొన్నాడు మానస్. బిగ్ బాస్ లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవలే మానస్ వివాహం ఘనంగా జరిగింది. సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న మానస్ బిగ్‌బాస్ 5లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాలలో కూడా మానస్ నటించాడు. ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు.
View this post on Instagram
మానస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




