మిస్ వరల్డ్ విజేత.. అందంలో అప్సరస.. కానీ చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్.. చివరకు ఇలా
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ హిట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. అందాల పోటీలో విన్నర్ గా నిలిచినా కూడా సినిమాల్లో మాత్రం హిట్స్ అందుకోలేకపోతుంది ఈ అమ్మడి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

సినీ తారలు చాలా మంది అందాల పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. చాలా మంది అందాల తారలు అందాల పోటీల్లో పాల్గొని ఆతర్వాత సినిమాల్లో ఛాన్స్ అందుకున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ అందాల పోటీల్లో గెలిచినా వారే.. అయితే ఇప్పుడు హీరోయిన్ కూడా అందాల పోటీలో పాల్గొంది ఏకంగా మిస్ యూనివర్స్ గా నిలిచింది. కానీ సినిమాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఈ హీరోయిన్. వరుసగా సినిమాలు చేసి ఆమె సక్సెస్ కాలేదు. విశ్వ సుందరిగా నిలిచిన ఆమె సినిమాల్లో మాత్రం ఫ్లాప్ హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె చేసిన సినిమాలు ఏవో తెలుసా.?
ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..
మోడల్, నటి, మిస్ వరల్డ్ 1999 విజేత ఆమె పేరు యుక్తా ముఖి. ఈ ముద్దుగుమ్మ 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని, అదే ఏడాది మిస్ వరల్డ్ గా ఎంపికైంది. ఇండియా నుంచి నాల్గవ మిస్ వరల్డ్ గా గుర్తింపు పొందింది. యుక్తా ముంబైలోని ములుండ్‌లో సింధీ కుటుంబంలో జన్మించింది. ఆమె ఏడేళ్ల వయసు వరకు దుబాయ్‌లో పెరిగి, 1986లో కుటుంబం ముంబైకి తిరిగి వచ్చింది. యుక్తా మూడేళ్లపాటు హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంది.
ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్
1999లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత లండన్‌లో జరిగిన మిస్ వరల్డ్ 1999 పోటీలో గెలుపొందింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. యుక్తా తొలి చిత్రం తమిళ్ (2000), ఆ తర్వాత ప్యార్ మే కబీ కబీ (1999), మార్కెట్ (2003), కట్పుత్లీ (2006) వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఆమె సినీ వృత్తి పెద్దగా విజయవంతం కాలేదు. యుక్తా చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. యుక్తా 2008లో ప్రిన్స్ తులీని వివాహం చేసుకుంది, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 2013లో ఆమె గృహ హింస ఆరోపణలతో విడాకుల కోసం దరఖాస్తు చేసింది, ఈ విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తొమ్మిదేళ్ల గ్యాప్ తీసుకుని గుడ్ న్యూజ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చినా అది కూడా సక్సెస్ కాలేకపోయింది. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




