AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు మెగాస్టార్‌కు అక్కగా.. ఇప్పుడు కుర్ర హీరోయిన్స్‌కు పోటీగా.. ఈ మెరుపు తీగను గుర్తుపట్టారా.?

చాలా మంది సీనియర్ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. మరికొంతమంది మాత్రం ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ,అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. ఇక సహాయక పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

అప్పుడు మెగాస్టార్‌కు అక్కగా.. ఇప్పుడు కుర్ర హీరోయిన్స్‌కు పోటీగా.. ఈ మెరుపు తీగను గుర్తుపట్టారా.?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2025 | 12:23 PM

Share

ఒకానొకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు అమ్మ , అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. స్టార్ హీరోలకు జోడీగా నటించిన ముద్దుగుమ్మలు చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడుచిరంజీవికి అక్కగా నటించిన ఈ నటి.. ఇప్పటికీ అందంలో అప్సరసే.. యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్ర హీరోయిన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? వెంకటేష్, నాగార్జునలాంటి హీరోలకు హీరోయిన్ గా చిరంజీవి అక్కగా నటించిన ఈ హీరోయిన్ ఎవరంటే..

ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో ఖుష్బూ‌ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఖుష్బూ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఖుష్బూ‌కు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ‌ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 54ఏళ్ల వయసులోనూ ఖుష్బూ తన అందంతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో 25 ఏళ్ల కుర్ర హీరోయిన్ గా మెరిశారు.

ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?