AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్నదాన్ని ఎలా మిస్ అయ్యాం మావ..! కుబేరలో నాగార్జున భార్య.. బయట ఎలా ఉందో చూశారా.!

స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున , రష్మిక కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విధంగా విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసింది.

ఈ చిన్నదాన్ని ఎలా మిస్ అయ్యాం మావ..! కుబేరలో నాగార్జున భార్య.. బయట ఎలా ఉందో చూశారా.!
Kuberaa
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2025 | 2:45 PM

Share

తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిరుపేద , ధనిక  వ్యత్యాసం చూపిస్తూ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. కుబేర సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. నాగార్జున మరోసారి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. కాగా ఈ సినిమాలో నాగార్జున భార్యగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె సినిమాలో కనిపించేది కొంతసేపు అయినా తన నటనతో ఆకట్టుకుంది.

ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె పేరు సునయన. ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు స్పరిచితురాలే.. 2005లో వచ్చిన సంథింగ్ స్పెషల్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత 10th క్లాస్ అనే సినిమాలో నటించింది. ఎక్కువగా తమిళ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించి అలరించింది. తెలుగులో మొన్నామధ్య రాజరాజ చోర సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు కుబేర సినిమాలో మెరిసింది.

ఇవి కూడా చదవండి

అందం అభినయం ఉన్న ఈ చిన్నది ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక కుబేర సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునయన తన క్యూట్ ఫొటోలతో కట్టిపడేస్తుంది. ప్రస్తతం ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కుబేర సినిమా విషయానికొస్తే ఈ సినిమా ఇప్పటికే రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Sunainaa (@thesunainaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..