AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈవారంలో థియేటర్, ఓటీటీలో అదరగొట్టే సినిమాలు ఇవే.. ఈ రెండు సినిమాలు అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిత్యం మిస్టరీస్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక యాక్షన్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది. ఈవారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి.

ఈవారంలో థియేటర్, ఓటీటీలో అదరగొట్టే సినిమాలు ఇవే.. ఈ రెండు సినిమాలు అస్సలు మిస్ అవ్వకండి
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2025 | 3:23 PM

Share

ఓ వైపు పాత సినిమాలు రీ రిలీజ్ అవుతుంటే మరో  వైపు కొత్త సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ఇప్పటికే కుబేర, కన్నప్ప సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఈ వారం కూడా థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో ఆకట్టుకోనున్న సినిమాల్లో నితిన్‌ తమ్ముడు సినిమా గురించే చెప్పాలి. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా జులై 4న  థియేట్సర్స్ లో విడుదలకానుంది.  సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న 3బీహెచ్‌కే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే హాలీవుడ్ మూవీ జురాసిక్‌ వరల్డ్‌ రీ బర్త్‌ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 4న ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఇండియన్ భాషల్లోనూ విడుదలకానుంది. ఇక ఓటీటీ విడుదలవుతున్న సినిమాల విషయానికొస్తే..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

1. హెడ్‌ ఆఫ్‌ స్టేట్‌- జులై 2

ఇవి కూడా చదవండి

2. ఉప్పు కప్పురంబు- జులై 4

నెట్‌ఫ్లిక్స్‌

3. బిచ్‌ వర్సెస్‌ రిచ్‌ -జులై 3

4. ది శాండ్‌మ్యాన్‌ -జులై 3

5. ది ఓల్డ్‌ గార్డ్‌2 – జులై 2

జీ5

6. కాళీధర్‌ లపతా (మూవీ) జులై 4

సోనీలివ్‌

7.  ది హంట్‌: ది రాజీవ్‌గాంధీ అస్సాస్సినేషన్‌ కేస్‌- జులై 4

జియో హాట్‌స్టార్‌

8. క్యాంపైన్‌ – జూన్‌ 30

9. గుడ్‌ వైఫ్‌- జులై 4

10. లా అండ్‌ ద సిటీ – జులై 5

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..