Dhee Movie: సూపర్ హిట్ ‘ఢీ’ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
కెరీర్ ప్రారంభంలో నీకోసం, ఆనందం, సొంతం లాంటి ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునాన్రు శ్రీను వైట్ల. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన వెంకీ, ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేసిన అందరివాడు ప్రేక్షకులను మెప్పించాయి. ఆతర్వాతఢీ, రెడీ, దుబాయ్ శ్రీను, కింగ్, నమోవెంకటేశాయ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆవెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఒకప్పుడు టాలీవుడ్ లో రాణించిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉండేది. కామెడీ ప్రధానంగా శ్రీనువైట్ల సినిమాలు తెరకెక్కించే వారు. అంతే కాదు కెరీర్ ప్రారంభంలో నీకోసం, ఆనందం, సొంతం లాంటి ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునాన్రు శ్రీను వైట్ల. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన వెంకీ, ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేసిన అందరివాడు ప్రేక్షకులను మెప్పించాయి. ఆతర్వాతఢీ, రెడీ, దుబాయ్ శ్రీను, కింగ్, నమోవెంకటేశాయ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆవెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డ్స్ కియేట్ చేసింది. ఆతర్వాత శ్రీను వైట్ల సాలిడ్ హిట్స్ అందుకోలేకపోయారు.
అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచి విష్ణు నటించిన ఢీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విష్ణు కెరీర్ లో బిగెస్ట్ హిట్ ఈ మూవీ. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కామెడీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ముందుగా ఈ సినిమాను మరో హీరోతో చేయాలనుకున్నారట శ్రీను వైట్ల.
Wishing a very happy Birthday to Superstar @urstrulyMahesh Huge star on the screen.. Awesome human being.. Wonderful friend.. Superb family man.. .. and now, with your Globe-Trotting film, “Dhuniya ni Dhunnese Roju kosam..” eagerly waiting, Babu !!#HBDSuperstarMaheshBabu pic.twitter.com/RL47PbsBBk
— Sreenu Vaitla (@SreenuVaitla) August 9, 2023
ఢీ సినిమాకోసం విష్ణు కంటే ముందు రవితేజను హీరోగా అనుకున్నారట శ్రీను వైట్ల. అప్పటికే రవితేజ, శ్రీను వైట్లది హిట్ కాంబినేషన్. అయితే కొన్ని కారణాల కారణంగా అదే కథతో విష్ణుతో సినిమా చేశారట శ్రీను వైట్ల.
Congratulations to @ISRO for scripting another glorious chapter in India’s space journey with the successful soft landing of #Chandrayaan3 🌕
Your brilliance and tireless efforts shine as a beacon of hope and pride for our nation 🇮🇳🚀 pic.twitter.com/PI79Rh5Stk
— Ravi Teja (@RaviTeja_offl) August 23, 2023
అలా ఢీ సినిమాను రవితేజ మిస్ చేసుకున్నారట. రవితేజ చేసిఉంటే ఈ సినిమా ఇంకా సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం విష్ణు తో కలిసి ఢీ అండ్ ఢీ అనే సినిమా ప్లాన్ చేస్తున్నారు శ్రీను వైట్ల.
Had the honor of hoisting our National Flag in Mohan Babu University on the eve of our 77th Independence Day!
Jai Hind! pic.twitter.com/vtlLTywVaj
— Vishnu Manchu (@iVishnuManchu) August 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..