Adah Sharma: అవేం క్వాలిటీస్ తల్లి.. కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన అదా శర్మ..

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ అదా శర్మ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాలో అదా శర్మ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అదా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Rajeev Rayala

|

Updated on: Aug 24, 2023 | 12:34 PM

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ అదా శర్మ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాలో అదా శర్మ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

1 / 5
ఆ తర్వాత అదా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సెల్, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. 

2 / 5
ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటుంది. ఈ మధ్యనే కేరళ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది అదా. ఇప్పుడు కమెండో సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

3 / 5
సోషల్ మీడియాలో అదా శర్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ భామ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడదు ఈ చిన్నది. 

4 / 5
తాజాగా సోషల్ మీడియాలో అదాశర్మ తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు ఫన్నీగా సమాధానం చెప్పింది. తనకు కాబోయేవాడికి నాలుగు కాళ్ళు ఒక తోక ఉండాలి అంటూ సరదాగా సమాధానం చెప్పింది ఈ హాట్ బ్యూటీ. 

5 / 5
Follow us