AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు స్టార్ హీరోలు.. పెద్ద హీరోయిన్.. రూ.200కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

థియేటర్స్ లో వారం వారం కొత్త కొత్త సినిమాలు విడుదలై పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న చిన్న సినిమాల దగ్గర నుంచి భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి.

ఇద్దరు స్టార్ హీరోలు.. పెద్ద హీరోయిన్.. రూ.200కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే భారీ డిజాస్టర్
Movie
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2025 | 2:34 PM

Share

ఓటీటీలు అందుబాటిలోకి వచ్చిన తర్వాత థియేటర్స్‌తో పాటు ఓటీటీలోనూ సినిమాలు చూస్తూ ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి సినిమాలు. ఒకటికి రెండు సార్లు ఓటీటీలో తమ అభిమాన సినిమా చూసి ఆనందిస్తున్నారు ప్రేక్షకులు. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్‌లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీల్లో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యి.. ఓటీటీల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఏండ్ల తరబడి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కూడా ఓటీటీలో అదరగొడుతుంది. మూడేళ్ళుగా ఈ సినిమా ట్రెండింగ్‌‌లో ఉంది.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

180కోట్లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లో భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా.. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022లో రిలీజైంది. ఈ సినిమాలో నటించిన వారందరూ పెద్ద స్టారే.. ఈ సినిమాలో సంజయ్ దత్, కరీనా కపూర్‌లాంటి స్టార్స్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా నటించారు.

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గంప్ స్టోరీతో డైరెక్టర్ అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధారె నిర్మాతలుగా వ్యవహరించారు. థియేటర్స్‌లో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆమిర్ ఖాన్, నాగచైతన్య యాక్టింగ్‌కి మంచి మార్కులే పడినా ఈ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్ అల్ గా రూ. 120కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. దాదాపు మూడేళ్ళుగా లాల్ సింగ్ చద్దా సినిమా ట్రెండింగ్ లో ఉంది.

ఇవి కూడా చదవండి

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్