కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుందిగా..! హీరోయిన్స్‌ను మించి అందాలతో హార్ట్ బీట్ పెంచేస్తున్న బ్యూటీ..

సోషల్ మీడియాలో సినిమా హీరోయిన్స్, టీవీ నటులకు సంబందించిన ఫోటోలు, వీడియోలు తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. చాలా మంది తమ అభిమాన హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు నెట్టింట షేర్ చేస్తూ తెగ సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుందిగా..! హీరోయిన్స్‌ను మించి అందాలతో హార్ట్ బీట్ పెంచేస్తున్న బ్యూటీ..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 18, 2024 | 7:36 PM

చాలా మంది అందాల భామలు క్రేజ్ కోసం పాపులారిటీ కోసం తహతహలాడుతూ ఉంటారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంటారు. మరికొంతమంది బుల్లితెర ద్వారా క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్ అవ్వడానికి చాలా మంది ముద్దుగుమ్మలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈమధ్య సోషల్ మీడియా, లేదా బుల్లితెర పై ఫెమస్ అయినా చాలా మందికి సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి కూడా.. అయితే పైన కనిపిస్తున్న బ్యూటీ మాత్రం వేరే లెవల్.. ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ హీరోయిన్స్ కు మించిన క్రేజ్. అందంలో కుర్రభామలు కుళ్ళుకునేలా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పైనుంచి దిగిచిన దేవకన్యలా ఉంటుంది ఆమె. కేవలం బుల్లి తెర ద్వారానే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!

బుల్లితెర అంటే టీవీ సీరియల్స్ ద్వారా కూడా కాదు కేవలం ఓ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యింది ఆమె. ఇక సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫొటోలతో కుర్రాళ్లను నిద్రపోనివ్వదు ఈ వయ్యారి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ప్రస్తుతం టీవీ షోల్లో మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఎవరు అంటే వచ్చే లిస్ట్ లో వర్ష పేరు కూడా ఉంటుంది. అవును జబర్దస్త్ వర్ష. ఒక ఒక్క కామెడీ షోతో ఈ చిన్నదాని రేంజ్ మారిపోయింది.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

జబర్దస్త్ కామెడీ షోలో ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈ అమ్మడు స్కిట్స్ చేస్తూ ఉంటుంది. కామెడీ తో కంటే ఈ బ్యూటీ తన అందంతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. జబర్దస్త్ తోపాటు పలు టీవీ షోలు, ఫెస్టివల్ స్పెషల్ షో ల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఇక వర్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నెట్టింట మంది క్రేజ్ ఉంది. ఈ అమ్మడికి ఇన్ స్టా గ్రామ్ లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నెట్టింట తన అందాలతో ఓ రేంజ్ లో రచ్చ చేస్తుంది ఈ కుర్రది.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?

జబర్దస్త్ వర్ష ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..