AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?

ప్రభాస్ సినిమాల్లో సాహో సినిమా ఓ చరిత్ర సృష్టించింది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా . సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాలకంటే నార్త్ లో ఈ సినిమా ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రద్దా కపూర్ నటించింది.

బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?
Saaho
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2024 | 7:56 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ను ఇప్పట్లో ఆపడం ఎవరి తరం కాదు.. ఇది అభిమానులంటున్న మాట. చూడబోతే అది నిజమే అనిపిస్తుంది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చుస్తే మీరు ఇదే అంటారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు డార్లింగ్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సాహో. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. కనిపెట్టండి చూద్దాం..! ఈ స్టార్ యాంకరమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

రిజల్ట్ ఎలా ఉన్నా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం కుమ్మేసింది. 2019, ఆగస్టు 30న సాహో సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో నటించిన లేడీ విలన్ గుర్తుందా.? ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. సాహో సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. అలాగే ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించిన ఆమె పేరు మందిరా బేడీ.

ఇది కూడా చదవండి :Pushpa 2: దొరికేసింది రోయ్..! అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!!

బాలీవుడ్ లో ఆమె చాలా ఫేమస్ యాక్ట్రస్. ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్, అలాగే నటి కూడా.. 1999లో దూరదర్శన్ లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత చాలా సినిమాల్ నటించింది. ఆమె ప్రధానంగా తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించి ఆకట్టుకుంది. మన్మధన్ అనే తమిళ్ సినిమాలోనూ నటించింది. కాగా సాహో సినిమా తర్వాత ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ వయసు 52 ఏళ్ళు అయినా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఆమె తన అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై