AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం ఫీల్ ఉంది మావ.. !ఈ అల్లు అర్జున్ గర్ల్ ఫ్యాన్ బయట బీభత్సంగా ఉందిగా..

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే 12వందలకోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించింది. కాగా ఈ సినిమా కేవలం ఆరు రోజులకే 1000కోట్లకు పైగా వాసుల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఏం ఫీల్ ఉంది మావ.. !ఈ అల్లు అర్జున్ గర్ల్ ఫ్యాన్ బయట బీభత్సంగా ఉందిగా..
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2024 | 6:02 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. 2021లో విడుదలైన పుష్ప 1 సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాను అనౌన్స్ చేశారు. దాదాపు మూడేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. తొలి రోజే రికార్డ్ స్థాయిలో ఓపినింగ్స్ రాబట్టింది ఈ మూవీ. ఎక్కడ చూసిన ఇప్పుడు పుష్ప మేనియానే కనిపిస్తుంది. విడుదలకు ముందే ఈ మూవీ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వందకోట్లు రాబట్టింది పుష్ప 2.

ఇది కూడా చదవండి :Tollywood : అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్

ఇక పుష్ప 2 వారం రోజులు తిరగకముందే రూ. 1000కోట్లు రాబట్టి నయా రికార్డ్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. ఇదిలా ఉంటే పుష్ప సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమా అదిరిపోయింది అని రివ్యూ ఇచ్చారు. మొదటి రోజు పబ్లిక్ టాక్ లో అభిమానులు పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తగ్గేదే లే అంటూ తమదైన స్టైల్ లో రివ్యూలు ఇచ్చారు. అయితే పబ్లిక్ టాక్ లో ఓ అమ్మడు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

ఆమె పబ్లిక్ టాక్ లో ఏం మాట్లాడలేదు కానీ ఆమె చేసిన సైగలు, పుష్ప 2 యూనిక్ మేనరిజం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ అమ్మడే ట్రెండ్ .. పుష్ప సినిమా భారీ హిట్ అని చెప్పడానికి ఈ అమ్మడి రియాక్షన్ ఒక్కటి చాలు అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకూ ఆ అమ్మాయి ఎవరంటే. ఆమె పేరు శివాని రాఘవన్. ఆమె ఓ మేకప్ ఆర్టిస్ట్.  సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ హైదరాబాదీ అమ్మాయి అల్లు అర్జున్ కు వీరాభిమాని. సోషల్ మీడియాలో శివానికి 14.1కే ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో భర్తతో కలిసి ఆమె షేర్ చేసే ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పుష్ప 2 పబ్లిక్ టాక్ తర్వాత ఆమె ఎవరు అని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ గాలించారు. దాంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :హేయ్..! మళ్ళీరావా పాప నువ్వేనా ఇది.. హీరోయిన్స్ కుళ్ళుకునేలా మారిపోయిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!