అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చూడగానే ఎంతో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది ఆ బ్యూటీ. చేసింది చాలా తక్కువ సినిమాలు కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో సొంతం చేసుకుంది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2024 | 8:28 PM

హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అప్పటికి ఇప్పటికీ ఇంత మార్పా అని నోరెళ్లబెట్టాల్సిందే.. చిన్నప్పుడు యావరేజ్ గా ఉన్న భామలు చాలా మంది ఇప్పుడు ఎక్స్ ట్రా ఆర్డనరీ బ్యూటీస్ గా మారిపోయారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.? ఆమె ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది. ఇప్పుడు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం ఈవయ్యారిది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్రిగిడా సాగ. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు టెలివిజన్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన అయోగ్య సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇరవిన్ నిజాల్ అనే సినిమాలో నటించింది బ్రిగిడా సాగ. ఈ సినిమాలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించింది.

బ్యూటీ చాలా ఫెవరెట్ హీరోయిన్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అందం కంటే ఆమె చాలా చూడముచ్చటగా ఉంటుంది. మొఖంలో భలే కళ ఉంటుంది. ఈ అమ్మడు సిందూరం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి.

View this post on Instagram

A post shared by BRIGIDA SAGA (@brigida_saga)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.