AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!

తమిళ హీరో ధనుష్ విభిన్నతతో కూడిన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు ఈ అగ్ర హీరో. రీసెంట్‌గా రాయన్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ఈ హీరో. ధనుష్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో 3 సినిమా ఒకటి. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది.

ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!
3 Movie
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2024 | 8:24 PM

Share

తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నాడు. విభిన్నమైన కథతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ధనుష్. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు ఈ స్టార్ హీరో. రీసెంట్‌గా రాయన్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ధనుష్. ఈ సినిమాను తనే డైరెక్ట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ధనుష్ నటించిన త్రీ(3) మూవీ ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది. థియేటర్స్ లో ఈ సినిమా అంతగా ప్రేక్షకులు ఆదరించలేదు. కానీ టీవీలో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. కనిపెట్టండి చూద్దాం..! ఈ స్టార్ యాంకరమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా శ్రుతిహాసన్ అదరగొట్టేసింది. ఈ మూవీలో ధనుష్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో టీనేజ్ ప్రేమకథను కూడా చూపించారు. ఇక ఈ మూవీతో శ్రుతిహాసన్ చెల్లిగా నటించిన ఆర్టిస్ట్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుంది.? అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :Pushpa 2: దొరికేసింది రోయ్..! అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!!

తన పేరు గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్. పలు సినిమాల్లో బాలనటిగా అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ ఫీచర్స్‌తో అదరగొట్టేస్తుంది.  చిన్నవయసులోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన గాబ్రియెల్లా.. బాలనటిగా అదరగొట్టేసింది. అలాగే పలు డాన్స్ రియాల్సిటీ షోలతోనూ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే త్రీ సినిమాలో నటించే చాన్స్ అందుకుంది. ఆ మూవీలో శ్రుతి చెల్లిగా కనిపించింది. ఆ సినిమా వచ్చిన మూడేళ్లకు హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటీ. అప్పా మూవీతో రషిత పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టడీపై పెట్టింది. ఇక ఇప్పుడు తిరిగి స్మాల్ స్క్రీన్ పై మరోసారి సందడి చేస్తోంది.  తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్