Sreeleela: క్షణం ఖాళీ లేదంటున్న కిస్సిక్ బ్యూటీ
ఒక్కడుగు వెనక్కి వేశామంటే పదడుగులు ముందుకు దూసుకుపోవడానికే అని చేతల్లో చూపించేస్తున్నారు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల. అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడున్నాయి.. పెన్ అందుకోండి అంటూ దూకుడు చూపించేస్తున్నారు. అన్నా తమ్ముళ్లయినా, ఏ లాంగ్వేజ్ మూవీ అయినా... చకాచకా సైన్ చేసేస్తున్నారు. కెరీర్ ఊపుమీదున్నప్పుడు కామా పెట్టేసి, పాజ్ చేసేయాల్సిన అవసరం ఏం వచ్చింది?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
