Tollywood: చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌, బన్నీల పక్కన లవర్‌గా నటించిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక టాలీవుడ్‌లో అత్యధికంగా బిజినెస్ జరిగేది కూడా మెగా ఫ్యామిలీలోనే.

Tollywood: చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌, బన్నీల పక్కన లవర్‌గా నటించిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
Mega Family
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2024 | 8:25 PM

చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరిష్.. ఇలా మెగా ఫ్యామిలీ లో అరడజనకు పైగా హీరోలు ఉన్నారు. ఇక నాగబాబు నటుడిగా మెప్పిస్తోంటే ఆయన కూతురు నిహారిక కొణిదెల నటిగా, నిర్మాతగా రాణిస్తోంది. ఇక వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ కూడా క్రేజీ హీరోయిన్. ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరికి వాళ్లు సినిమాలు చేసుకుంటూ క్రేజీ హీరోలుగా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. వీరిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌, అల్లు అర్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఈ నలుగురికి ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లవర్ గా నటించింది. పైగా సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ఆ బ్యూటీ మరెవరో కాదు మన పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్.

చిరంజీవి కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఇది వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక పవన్ కళ్యాణ్‌లతో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది కాజల్. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక గ్లోబల్ స్టార్ తో కలిసి ఏకంగా మూడు సినిమాల్లో నటించిందీ అందాల తార. మగధీర ఇండస్ట్రీ హిట్ కాగా, నాయక్ కూడా భారీ వసూళ్లు రాబట్టింది. గోవిందుడు అందరివాడేలే మాత్రం యావరేజ్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

భర్తతో రొమాంటిక్ పోజుల్లో కాజల్ అగర్వాల్..

View this post on Instagram

A post shared by Gautam Kitchlu (@kitchlug)

ఇక అల్లు అర్జున్ తో కలిసి ఆర్య 2 సినిమాలో నటించింది కాజల్. అలాగే ఎవడు సినిమాలోనూ ఓ క్యామియో రోల్ పోషించింది. ఇక కాజల్ తో పాటు శృతిహాసన్ కూడా ఈ నలుగురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన కల్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, రామ్ చరణ్ తో ఎవడు, అల్లు అర్జున్ తో కలిసి రేసుగుర్రం సినిమల్లో హీరోయిన్ గా నటించింది శ్రుతి.

శ్రుతి హాసన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే