AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు రొమాంటిక్ హీరో.. ఇప్పుడు కరుడుగట్టిన విలన్.. ఈ బాలీవుడ్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే..

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరంతా హీరోలుగా కాదండోయ్.. విలన్ పాత్రలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. అంతేకాదు.. అదే రేంజ్ లో రెమ్యునరేషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..

Tollywood: అప్పుడు రొమాంటిక్ హీరో.. ఇప్పుడు కరుడుగట్టిన విలన్.. ఈ బాలీవుడ్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే..
Actor
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2024 | 11:21 AM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు… అందమైన లవ్ స్టోరీస్‏తో సినీరంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ హీరో రూటు మార్చాడు. అప్పట్లో అనేక చిత్రాల్లో హీరోగా అలరించిన ఈ హీరో.. ఇప్పుడు విలన్ పాత్రలలో అదరగొట్టేస్తున్నాడు. ఎవరు ఊహించని విధంగా వరుసగా విలన్ పాత్రలు చేసేందుకు రెడీ అయ్యాడు. అంతేకాదు.. ఇప్పుడు టాలీవుడ్ చిత్రాల్లో ఈ హీరో కమ్ విలన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అలాగే అదే స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నాడు. ఇంతకీ ఆ హీరో కమ్ విలన్ ఎవరో తెలుసా.. ? ఇంకెవరు స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోన్న దేవర చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించాడు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచే మంచి రివ్యూస్ వచ్చాయి. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. శ్రీకాంత్ కీలకపాత్రలో నటించాడు. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను దాదాపు 300 కోట్లతో నిర్మిచంగా.. 26 శాతం ప్రధాన తారాగణం కోసమే చెల్లించారని తెలుస్తోంది.

ట్రిపుల్ ఆర్ మూవీ కోసం రూ.45 కోట్లు తీసుకున్న తారక్.. దేవర కోసం ఏకంగా రూ.60 కోట్ల పారితోషికం తీసుకున్నారు. అలాగే జాన్వీ కపూర్ రూ.5 కోట్లు తీసుకోగా.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించిన బైరా పాత్ర కోసం సైఫ్ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అంతకు ముంది ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీలో రావణుడి పాత్రలో కనిపించాడు సైఫ్. ఇప్పుడు దేవర సినిమాతో టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చాడు.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..